పెందుర్తి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెందుర్తి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలొ 3,76,860 ఓటర్లు నమోదు చేయబడ్డారు.t

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

  • 1978 - గుడివాడ అప్పన్న
  • 1983 - పతకంశెట్టి అప్పలనరసింహం
  • 1985 - అల్లా రామచంద్రరావు
  • 1989 - గుడివాడ గురునాధరావు
  • 1994 - ఎమ్.ఆంజనేయులు
  • 1999 - పతకంశెట్టి గన వెంకటరెడ్డినాయుడు
  • 2004 - తిప్పాల గురుమూర్తి రెడ్డి
  • 2009 - పంచకర్ల రమేశ్ బాబు.[1]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బండారు సత్యనారాయణ మూర్తి పోటీ చేస్తున్నాడు.[2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 150 Pendurthi GEN Bandaru Satyanarayana Murthy M తె.దే.పా 94531 Gandi.Babji M YSRC 75883
2009 150 Pendurthi GEN Panchakarla Ramesh Babu M PRAP 51700 Gandi Babji M INC 48428
2004 26 Pendurthi GEN Tippala Gurumurthy Reddy M INC 132609 Gudivada Nagamani M తె.దే.పా 114459
1999 26 Pendurthi GEN Gana Venkata Reddy Naidu Pethakamsetti M తె.దే.పా 117411 Dronamraju Srinivasa Rao M INC 93822
1994 26 Pendurthi GEN Anjaneyulu M. M CPI 95408 Dronamraju Sreenivasarao M INC 64421
1989 26 Pendurthi GEN Gurunadharao Gudivada M INC 83380 Palla Simhachalam M తె.దే.పా 69477
1985 26 Pendurthi GEN Alla Rama Chandra Rao M తె.దే.పా 56498 Gurunadharao Gudivada M INC 47289
1983 26 Pendurthi GEN Appalanarasimham Patakamsetti M IND 51019 Dronamraju Satyanarana M INC 18736
1980 By Polls Pendurthi GEN D.Satyanarayana M INC(I) 23687 P.Simachalam M IND 18172
1978 26 Pendurthi GEN Gudivada Appanna M INC(I) 28895 Gangadhara Reddi Sabbella M CPM 18848

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Election Commission of India.A.P.Assembly results.1978-2004.Pendurthi[permanent dead link]
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009