Jump to content

వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు13°57′36″N 79°34′48″E మార్చు
పటం

వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలోలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఎన్నికైన శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1952 పడిలేటి వెంకటస్వామి రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1955 పడిలేటి వెంకటస్వామి రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1956 (ఉప-పోల్) అల్లం కృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెస్
1962 అల్లం కృష్ణయ్య
1967 ఆరేపల్లి వెంకయ్యసుబ్బయ్య స్వతంత్ర
1972 ఆరేపల్లి వెంకయ్యసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్
1978 నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
1983 నల్లారెడ్డి చంద్రశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ
1985 వి.భాస్కర సాయికృష్ణ యాచేంద్ర
1989 నేదురుమల్లి జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1994 వి.భాస్కర సాయికృష్ణ యాచేంద్ర తెలుగుదేశం పార్టీ
1999 నేదురుమల్లి రాజ్యలక్ష్మి[1] భారత జాతీయ కాంగ్రెస్
2004
2009 కురుగొండ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ
2014 తెలుగుదేశం పార్టీ
2019 ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
2024[2] కురుగొండ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు

[మార్చు]

2009 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి సతీమణి, సిటింగ్ ఎమ్మేల్యే అయిన నేదురుమలి రాజ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ తరహున పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున కె.రామకృష్ణ పోటీచేశాడు. ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై మేరుగ మురళి, భారతీయ జనతా పార్టీ తరఫున అనూప్ కుమార్ రెడ్డి పోటీచేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.రామకృష్ణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యలక్ష్మిపై 6766 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[3] రామకృష్ణకు 69 వేలకు పైగా ఓట్లు రాగా రాజ్యలక్ష్మి 63 వేల ఓట్లు పొందినది. మురళి సుమారు 20వేల ఓట్లు పొందినాడు.[4]

నియోజకవర్గ ప్రముఖులు

[మార్చు]
నేదురుమల్లి జనార్ధనరెడ్డి
1990 డిసెంబర్ నుంచి 1992 అక్టోబర్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి 1989లో గెలుపొందినాడు.
నేదురుమల్లి రాజ్యలక్ష్మి
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి సతీమణి అయిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి 2004 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి పదవిని పొందినది.

పూర్వ, ప్రస్తుత నియోజకవర్గాలు

[మార్చు]

క్రింద వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేల సంవత్సరం వారీగా వారి పార్టీ పేరుతో జాబితా ఉంది:

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం Winner లింగం పార్టీ ఓట్లు Runner లింగం పార్టీ ఓట్లు
2024[2] 122 వేంకటగిరి జనరల్ కురుగొండ్ల రామకృష్ణ పు తె.దే.పా 104398 నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 88104
2019 122 వేంకటగిరి జనరల్ ఆనం రామనారాయణరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 109204 కురుగొండ్ల రామకృష్ణ పు తె.దే.పా 70484
2014 122 వేంకటగిరి జనరల్ కురుగొండ్ల రామకృష్ణ పు తె.దే.పా 83,669 Kommi Lakshmaiah Naidu M వైఎస్‌ఆర్‌సీపీ 78,034
2009 241 వేంకటగిరి జనరల్ కురుగొండ్ల రామకృష్ణ పు తె.దే.పా 69731 నేదురుమల్లి రాజ్యలక్ష్మి F INC 62965
2004 134 Venkatagiri GEN నేదురుమల్లి రాజ్యలక్ష్మి F INC 57830 Bhaskara Saikrishna Yachendra V M తె.దే.పా 51135
1999 134 Venkatagiri GEN నేదురుమల్లి రాజ్యలక్ష్మి F INC 48876 Sarada Thadiparthi F తె.దే.పా 38158
1994 134 Venkatagiri GEN వి.భాస్కర సాయికృష్ణ యాచేంద్ర M తె.దే.పా 61324 Janardhana Reddy Nedurumalli M INC 44328
1989 134 Venkatagiri GEN Nedurumalli Janardhan Reddy M INC 62270 Nallapa Reddy Chandra Sekhara Reddy M తె.దే.పా 43129
1985 134 Venkatagiri GEN వి.భాస్కర సాయికృష్ణ యాచేంద్ర M తె.దే.పా 55240 Balakrishna Reddy Petluru M INC 26418
1983 134 Venkatagiri GEN Chandrasekhara Reddy Nallareddi M IND 40895 Janardhana Reddy Medurumalli M INC 37282
1978 134 Venkatagiri GEN నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి M INC (I) 26696 Padileti Venkataswamy Reddy M JNP 26284
1972 134 Venkatagiri (ఎస్.సి) Orepalli Venkaiasubbaiah M INC 33136 Allan Krishnaiah M IND 9092
1967 131 Venkatagiri (ఎస్.సి) O. Venkatasubbaiah M IND 31193 A. Krishnaiah M INC 23197
1962 133 Venkatagiri (ఎస్.సి) Allam Krushnaih M INC 24075 Bandi Chandrasekharam M SWA 16285
1956 By Polls Venkatagiri GEN A. Krishnayya M INC    Uncontested         
1955 115 Venkatagiri GEN Padileti Venkataswami Reddi M INC 45989 Padileti Venkataswami Reddi M INC 44159


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Election Commission of India.APAssembly results.1978-2004". Archived from the original on 2007-09-30. Retrieved 2008-07-08.
  2. 2.0 2.1 Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Venkatagiri". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  3. ఈనాడు దినపత్రిక, తేది 17.5.2009
  4. సూర్య దినపత్రిక, తేది 17.05.2009