కురుగొండ్ల రామకృష్ణ
Jump to navigation
Jump to search
కురుగొండ్ల రామకృష్ణ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | ఆనం రామనారాయణరెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | వెంకటగిరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1962 తిరుపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | ![]() | ||
తల్లిదండ్రులు | రామా నాయుడు | ||
జీవిత భాగస్వామి | సింధు | ||
సంతానం | లక్ష్మీసాయి ప్రియ | ||
నివాసం | డోర్.నెం.9-381/2, ఉపాధ్యాయ నగర్, టీచర్స్ కాలనీ, వెంకటగిరి మునిసిపాలిటీ, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కురుగొండ్ల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గంగాధర నెల్లూరు నుండి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Venkatagiri". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.