పామర్రు శాసనసభ నియోజకవర్గం
Appearance
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం | |
Coordinates: 16°19′N 80°58′E / 16.32°N 80.96°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
పామర్రు శాసనసభ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో గలదు.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | షె.కు. | కైలే అనిల్ కుమార్ | పు | వై.కా.పా | ఉప్పులేటి కల్పన | స్త్రీ | తె.దే.పా | ||||
2009 | షె.కు. | డి.వై.దాస్ | పు | కాంగ్రెస్ | 60048 | ఉప్పులేటి కల్పన | స్త్రీ | తె.దే.పా | 53108 | ||
1972 | జనరల్ | గుహం కమలాదేవి | స్త్రీ | కాంగ్రెస్ | 39667 | తాతారావు సూరపురెడ్డి | పు | స్వతంత్రుడు | 22699 | ||
1967 | జనరల్ | సంగీత వెంకటరెడ్డి | పు | స్వతంత్రుడు | 31659 | ఎస్.బి.పి పట్టాభిరామారావు | పు | కాంగ్రెస్ | 28933 | ||
1962 | జనరల్ | ఎస్.బి.పి పట్టాభిరామారావు | పు | కాంగ్రెస్ | 27209 | మెండు వీరన్న | పు | స్వతంత్రుడు | 14671 | ||
1955 | జనరల్ | ఎస్.బి.పి పట్టాభిరామారావు | పు | కాంగ్రెస్ | 28176 | పాలచర్ల పనసరామన్న | పు | సి.పి.ఐ | 13147 | ||
1952 | జనరల్ | ఎస్.బి.పి పట్టాభిరామారావు | పు | కాంగ్రెస్ | 23405 | పాలచర్ల పనసరామన్న | పు | సి.పి.ఐ | 21884 |