మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్టూరు
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
లోకసభ నియోజకవర్గంబాపట్ల
ఏర్పాటు1978
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

మార్టూరు శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ప్రకాశం జిల్లా, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

శాసన సభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
2004[1] గొట్టిపాటి రవి కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
1999[2] గొట్టిపాటి నరసయ్య తెలుగుదేశం పార్టీ
1994[3] గొట్టిపాటి హనుమంత రావు స్వతంత్ర
1989[4] కరణం బలరామ కృష్ణ మూర్తి తెలుగుదేశం పార్టీ
1985[5]
1983[6] గొట్టిపాటి హనుమంత రావు
1978[7] జాగర్లమూడి చంద్రమౌళి జనతా పార్టీ
1962[8] నూతి వెంకటేశ్వర్లు భారత జాతీయ కాంగ్రెస్
1955[9] బండ్లమూడి వెంకట శివయ్య కృషికర్ లోక్ పార్టీ

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2004 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : మార్టూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ గొట్టిపాటి రవి కుమార్ 64,983 55.31%
టీడీపీ గొట్టిపాటి నర్సయ్య 51,177 43.56%
మెజారిటీ 13,806 11.75%
పోలింగ్ శాతం 117,492 82.48%
నమోదైన ఓటర్లు 142,477
1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : మార్టూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీడీపీ గొట్టిపాటి నర్సయ్య 73,422 67.35%
ఐఎన్‌సీ నర్రా శేషగిరిరావు 33,763 30.97%
మెజారిటీ 39,659 36.38%
పోలింగ్ శాతం 111,021 69.54%
నమోదైన ఓటర్లు 161,988
1994 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : మార్టూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
స్వతంత్ర గొట్టిపాటి హనుంనాథరావు 55,482 51.36%
ఐఎన్‌సీ కరణం బలరామ కృష్ణ మూర్తి 46,349 42.91%
మెజారిటీ 9,133 8.45%
పోలింగ్ శాతం 109,473 79.97%
నమోదైన ఓటర్లు 136,889
1989 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : మార్టూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీడీపీ కరణం బలరామ కృష్ణ మూర్తి 60,226 54.13%
ఐఎన్‌సీ గొట్టిపాటి హనుమంత రావు 50,101 45.03%
మెజారిటీ 10,125 9.10%
పోలింగ్ శాతం 114,778 75.87%
నమోదైన ఓటర్లు 151,283
1985 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : మార్టూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీడీపీ కరణం బలరామ కృష్ణ మూర్తి 51,138 56.83%
ఐఎన్‌సీ కందిమళ్ల సుబ్బారావు 37,840 42.06%
మెజారిటీ 13,298 14.78%
పోలింగ్ శాతం 91,261 71.63%
నమోదైన ఓటర్లు 127,404
1983 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : మార్టూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీడీపీ గొట్టిపాటి హనుమంత రావు 41,846 54.91%
ఐఎన్‌సీ కందిమళ్ల బుచ్చయ్య 33,352 43.76%
మెజారిటీ 8,494 11.14%
పోలింగ్ శాతం 77,476 73.40%
నమోదైన ఓటర్లు 105,558
1978 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : మార్టూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
JP జాగర్లమూడి చంద్రమౌళి 39,067 51.36%
INC(I) కందిమళ్ల బుచ్చయ్య 27,963 36.76%
ఐఎన్‌సీ కావూరి వెంకటేశ్వర్లు 8,203 10.78%
మెజారిటీ 11,104 14.60%
పోలింగ్ శాతం 77,644 77.40%
నమోదైన ఓటర్లు 100,314
1962 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : మార్టూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ నూతి వెంకటేశ్వర్లు 17,974 40.04%
కందిమళ్ల బుచ్చయ్య 16,141 35.95%
మెజారిటీ 1,833 4.08%
పోలింగ్ శాతం 46,787 63.72%
నమోదైన ఓటర్లు 73,428
1955 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : మార్టూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
KLP బండ్లమూడి వెంకటశివయ్య 24,419 60.53%
సిపిఐ పెదవల్లి శ్రీరాములు 15,926 39.47%
మెజారిటీ 8,493 21.05%
పోలింగ్ శాతం 40,345 62.58%
నమోదైన ఓటర్లు 64,469

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
  2. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1962 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  9. "1955 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.