అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format

కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొవ్వూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
కొవ్వూరు is located in Andhra Pradesh
కొవ్వూరు
కొవ్వూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇది రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

మండలాలు

[మార్చు]
పైన తాళ్ళపూడి, మధ్యలో కొవ్వూరు, క్రింద చాగల్లు మండలాలు కొవ్వూరు నియోజకవర్గంలో చేర్చబడ్డాయి.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[2] 54 Kovvur (SC) ముప్పిడి వెంకటేశ్వరరావు M తె.దే.పా 92743 తలారి వెంకటరావు M వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 58797
2019 54 Kovvur (SC) తానేటి వ‌నిత F వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ (కె.ఎస్. జవహర్) M తె.దే.పా
2014 54 Kovvur (SC) కొత్తపల్లి శామ్యూల్ జవహర్ (కె.ఎస్. జవహర్) M తె.దే.పా 74661 తానేటి వ‌నిత F వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 61916
2009 173 Kovvur (SC) T V Rama Rao టీ.వీ.రామారావు M తె.దే.పా 55669 కొయ్యే మోషేన్‌రాజు M INC 40191
2004 72 Kovvur GEN పెండ్యాల వెంకట కృష్ణారావు M తె.దే.పా 65329 G.S.Rao M INC 63998
1999 72 Kovvur GEN జీఎస్‌ రావు M INC 63721 పెండ్యాల వెంకట కృష్ణారావు M తె.దే.పా 57185
1994 72 Kovvur GEN పెండ్యాల వెంకట కృష్ణారావు M తె.దే.పా 66395 G.S. Rao M INC 50153
1989 72 Kovvur GEN పెండ్యాల వెంకట కృష్ణారావు M20120621 తె.దే.పా 60116 Rafiulla Baig, Md. M INC 52824
1985 72 Kovvur GEN పెండ్యాల వెంకట కృష్ణారావు M తె.దే.పా 61899 Immanni Seshagiri Rao M INC 29116
1983 72 Kovvur GEN పెండ్యాల వెంకట కృష్ణారావు M IND 65893 Munshi Abdul Aziz M INC 10983
1978 72 Kovvur GEN Munshi Abdul Aziz M INC (I) 37046 Alluri Sarvarayudu Choudary M JNP 35428
1972 72 Kovvur GEN Alla Hanumantha Rao M IND 32228 Kuntamukkujla Buchirayunu M INC 30616
1967 72 Kovvur GEN K. B. Rayudu M IND 34556 A. Bapineedu M INC 30168
1962 70 Kovvur GEN Alluri Bapineedu M INC 27873 Koduri Krishnarao M IND 27666
1955 53 Kovvur GEN Alluri Bapineedu M INC 47730 Taneti Veeraraghavulu M INC 42357

ఎన్నికైన శాసనసభ సభ్యులు

[మార్చు]

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పెండ్యాల వెంకట కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జి.ఎస్.రావుపై 1331 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకట కృష్ణారావుకు 65329 ఓట్లు రాగా, జి.ఎస్.రావుకు 63998 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున టి.వి.రామారావు పోటీ చేయగా[4] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె.మోషేన్ రాజు, భారతీయ జనతా పార్టీ నుండి బుంగా సారథి, ప్రజారాజ్యం పార్టీ నుండి సురేంద్రనాథ్ బెనర్జీ, లోక్‌సత్తా పార్టీ తరఫున సుదర్శన్ సింగ్ పోటీచేశారుపిరమిడ్ పార్టీఆనే ఆధ్యాత్మిక పార్టీ కూడా పొటీ ఛెసిన్ది. .[5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. .in, elections. "KOVVUR ASSEMBLY CONSTITUENCY, ANDHRA PRADESH". Compare Infobase Limited.
  2. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Results". Retrieved 4 June 2024.
  3. "Election Commission of India.A.P.Assembly results.1978-2004". Archived from the original on 2008-06-21. Retrieved 2008-07-07.
  4. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  5. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009