చోడవరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చోడవరం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,54,712 ఓటర్లు నమోదుచేసుకున్నారు.

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

2004లో ఎన్నికైన శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు
  • 1951 - కందర్ప వెంకటరామేశం
  • 1955 - రెడ్డి జగన్నాధం
  • 1994 - అన్నా మిలటరీ నాయుడు
  • 1999 - బలిరెడ్డి సత్యారావు
  • 2004 - గంటా శ్రీనివాసరావు
  • 2009,2014- KSNSN రాజు
  • 2019 - కరణం ధర్మశ్రీ

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 145 Chodavaram GEN Kalidindi Surya Naga Sanyasi Raju (Babu) M తె.దే.పా 80560 Karanam Dharmasri M YSRC 79651
2009 145 Chodavaram GEN Kalidindi Suryana Naga Sanyasi Raju M తె.దే.పా 55641 Karanam Dharmasree M INC 54256
2004 31 Chodavaram GEN Ganta Srinivasa Rao M తె.దే.పా 63250 Balireddy Satya Rao M INC 53649
1999 31 Chodavaram GEN Balireddy Satya Rao M INC 57723 Yerrunaidu Gunuru M తె.దే.పా 52205
1994 31 Chodavaram GEN Gunuru Yerrunaidu M తె.దే.పా 61741 Balireddi Satyarao M INC 42665
1989 31 Chodavaram GEN Satya Rao Balireddy M INC 53274 Gunuru Yerrunaidu M తె.దే.పా 43531
1985 31 Chodavaram GEN Gunorv Yerru Naidu M తె.దే.పా 48946 Kannam Naidu Gorle M INC 31204
1983 31 Chodavaram GEN Gumuru Yerru Naidu M IND 29074 Kannam Naidu Gorle M INC 19792
1978 31 Chodavaram GEN Seetharama Sastri Emani M JNP 40690 Palayalli Vechalapu M INC 28624
1972 31 Chodavaram GEN Palavelli Vechalapu M INC 35784 Surya Narayana Boddu M IND 28560
1967 31 Chodavaram GEN V. Palavelli M SWA 36900 I. Satyanarayana M INC 21600
1962 31 Chodavaram GEN Ilapakuthi Satyanarayana M INC 14776 Bojanki Gangayyanaidu M IND 11329
1955 27 Chodavaram GEN Reddi Jagannadham M IND 12658 Bojanki Gangayyanaidu M KLP 11796

శాసనసభ్యులు[మార్చు]

రెడ్డి జగన్నాధం నాయుడు[2][మార్చు]

స్వతంత్ర : చోడవరం, నియోజకవర్గం, వయస్సు, 49 సం|| విద్య, 4 వ ఫారం, వేచలము గ్రామాధికారిగా ఉంటూ ఎన్నికల ముందు రాజీనామా, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. ప్రత్యేక అభిమానం : వ్యవసాయము. అడ్రస్సు : వేచలము, చోడవరం, తాలూకా.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/chodavaram.html
  2. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 5. Retrieved 10 June 2016.