Jump to content

దెందులూరు శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
దెందులూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
దెందులూరు is located in Andhra Pradesh
దెందులూరు
దెందులూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారతదేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

దెందులూరు శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో గలదు. ఇది ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 183 దెందులూరు జనరల్ కొఠారు అబ్బయ్య చౌదరి పు వైసీపీ చింతమనేని ప్రభాకర్ పు తె.దే.పా
2014 183 దెందులూరు జనరల్ చింతమనేని ప్రభాకర్ పు తె.దే.పా 92209 Karumuri Venkata Nageswararao M YSRC 74463
2009 183 దెందులూరు జనరల్ చింతమనేని ప్రభాకర్ పు తె.దే.పా 69673 Kotharu Ramachandra Rao M INC 55442
2004 69 దెందులూరు జనరల్ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) M INC 67833 గారపాటి సాంబశివరావు M తె.దే.పా 54522
1999 69 దెందులూరు జనరల్ గారపాటి సాంబశివరావు M తె.దే.పా 59967 Kommareddy Madhavarao M INC 51230
1994 69 దెందులూరు జనరల్ గారపాటి సాంబశివరావు M తె.దే.పా 65916 Pathuri John Paul M INC 37055
1991 By Polls దెందులూరు జనరల్ మాగంటి వరలక్ష్మి M INC 50640 G.S.Rao M తె.దే.పా 45446
1989 69 దెందులూరు జనరల్ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి M INC 59099 గారపాటి సాంబశివరావు M తె.దే.పా 40605
1985 69 దెందులూరు జనరల్ గారపాటి సాంబశివరావు M తె.దే.పా 46868 Seelu Mary Paul Padmavathi Devi F INC 28697
1983 69 దెందులూరు జనరల్ గారపాటి సాంబశివరావు M IND 43572 నీలం చార్లెస్‌ M INC 19908
1978 69 దెందులూరు జనరల్ నీలం చార్లెస్‌ M INC (I) 36865 Garapati Krishnamurthy M JNP 28965
1972 69 దెందులూరు జనరల్ మొటపర్తి రామ్మోహనరావు M INC    Uncontested         
1967 69 దెందులూరు జనరల్ మొటపర్తి రామ్మోహనరావు M INC 32088 K. V. Sadasivarao M IND 28274
1962 75 దెందులూరు జనరల్ మొటపర్తి రామ్మోహనరావు M IND 25162 Garapati Chinakanakaiah M INC 24116
1955 56 దెందులూరు జనరల్ ముల్పూరి రంగయ్య M INC 25266 Garapati Satyanarayana M CPI 15344

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో దెందులూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారపాటి సాంబశివరావుపై 13311 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. వెంకటేశ్వరరావు 67833 ఓట్లు పొందగా, సాంబశివరావుకు 54522 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సి.హెచ్.ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ తరఫున కె.రామచంద్రారావు, ప్రజారాజ్యం పార్టీ నుండి అశోక్ గౌడ్ పోటీచేశారు.[2]. తెలుగు దేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ విజయం సాధించాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/denduluru.html[permanent dead link]
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009