ధర్మవరం శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ధర్మవరం శాసనసభ నియోజకవర్గం
అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
దీని వరుస సంఖ్య : 279.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
1983 ఎన్నికలు[మార్చు]
1983 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జి.నాగిరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పి.వి.చౌదరిపై 30605 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. నాగిరెడ్డికి 54752 ఓట్లు లభించగా, చౌదరికి 24147 ఓట్లు లభించాయి.[1]
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 279 Dharmavaram GEN Gonugguntla Suryanarayana M తె.దే.పా 99246 Kethireddy Venkata Rami Reddy M YSRC 85035 2009 279 Dharmavaram ధర్మవరం GEN జనరల్ Kethireddi Venkata Rami Reddy M INC 61260 G Suryanarayana M IND 42088 2004 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ Gonuguntla Jayalakshmamma F తె.దే.పా 64743 G. Nagi Reddy M పు CPI 60956 1999 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ Kethireddy Surya Pratap Reddy M INC 60690 Gonuguntla Vijaya Kumar M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 52030 1994 173 Dharmavaram ధర్మవరం GEN Venkata Naidu Guta M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 53076 Kethireddy Suryapratapa Reddy M పు IND 52006 1989 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ G. Nagi Reddy M పు తె.దే.పా 70138 Girraju Narayanaswamy M పు INC 29717 1985 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ G. Nagi Reddy M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 46651 G. Pedda Reddy M పు INC 34580 1983 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ G. Nagi Reddy M పు IND 54752 P. V. Chowdari M పు INC 24147 1978 173 Dharmavaram ధర్మవరం GEN Ananathareddy Gonuguntla M పు INC(I) 38297 Chinna Chigullarevu Lakshminarayana Reddy M పు JNP 25120 1972 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ P. V. Chowdary M పు INC 30084 G. Anantha Reddy M పు IND 27777 1967 170 Dharmavaram ధర్మవరం GEN జనరల్ P. Venkatesan M పు SWA 26798 P.V. Chouwdary M పు INC 23538 1962 171 Dharmavaram ధర్మవరం GEN P. Venkateswara Choudari M పు INC 20120 Lakshmi Narayanappa M పు IND 17181 1955 148 Dharmavaram ధర్మవరం GEN Ramachariu Pappoor M పు INC 48343 Santhappa M పు INC 47164
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, పేజీ 1, తేది 07-01-1983.