ధర్మవరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మవరం జంక్ష్సన్

ధర్మవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణం. రాష్ట్రంలో చేనేత మగ్గాలు కలిగిన పరిశ్రమలు ఉన్న పట్టణాల్లో ధర్మవరం ఒకటి. ఇది ఒక రైల్వేజంక్షన్. ఇక్కడ నుండి తిరుపతి, పుట్టపర్తి, బెంగుళూరు వెళ్లటానికి రైల్వే మార్గం ఉంది.ధర్మవరంలో ప్రధానంగా కనుముక్కల చెన్నారెడ్డి, పరిటాల రవి మధ్యన ఫ్యాక్షన్ నడిచింది. వీరు ధర్మవరం కేంద్రంగా చేసుకొని రాజకీయాలు చేశారు.

ప్రముఖులు[మార్చు]

ధర్మవరం గ్రామంలో జన్మించిన ప్రముఖులు:

మూలాలు[మార్చు]


వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ధర్మవరం&oldid=2791447" నుండి వెలికితీశారు