బుక్కపట్నం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బుక్కపట్నం
—  మండలం  —
అనంతపురం జిల్లా పటములో బుక్కపట్నం మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో బుక్కపట్నం మండలం యొక్క స్థానము
బుక్కపట్నం is located in ఆంధ్ర ప్రదేశ్
బుక్కపట్నం
ఆంధ్రప్రదేశ్ పటములో బుక్కపట్నం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°12′00″N 77°48′00″E / 14.2000°N 77.8000°E / 14.2000; 77.8000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము బుక్కపట్నం
గ్రామాలు 8
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 40,701
 - పురుషులు 20,873
 - స్త్రీలు 19,828
అక్షరాస్యత (2001)
 - మొత్తం 54.20%
 - పురుషులు 67.77%
 - స్త్రీలు 39.94%
పిన్ కోడ్ {{{pincode}}}

బుక్కపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము.[1]

సమీప గ్రామాలు[మార్చు]

బుచ్చయ్యగారిపల్లె, జామకాం పల్లె,

సమీప మండలాలు[మార్చు]

పుట్టపర్తి,కొత్త చెరువు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రాథమిక పాఠశాల కలదు మరియు జిల్లా పరిషత్తు పాఠశాల కూడా ఉంది. ఇక్కడే సత్య సాయిబాబా వారు తన విద్యాభ్యాసం చేసారు. జిల్లాలో గల ఏకైక ప్రభుత్వ డైట్ కళాశాల బుక్కపట్నంలో నెలకొల్పడం ప్రత్యేకత. RDT పాఠశాల ఉంది. ఇతర ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొంతకాలం కిందట RTC బస్టాండ్ ఉండేది,ప్రస్తుతం లేదు..ముదిగుబ్బ,కదిరి బుక్కపట్నం మీదుగా రోడ్డు మార్గం ఉంది..జామకం పల్లె మీదుగా పుట్టపర్తికి మార్గం ఉంది. బుక్కపట్నానికి కొత్తచెరువుకి నిరంతరం రవాణా సౌకర్యాలు (బస్,ఆటో)అందుబాటులో ఉన్నాయి.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ప్రయివేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. తేరు బజారు సమీపంలో గ్రంథాలయం ఉంది.

రోడ్దు వసతి[మార్చు]

గ్రామానికి రెండు రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఊరిలోకి ఉంది. రెండవది కొండ ప్రక్కన (బైపాస్) ఉంది.

తపాలా సౌకర్యం[మార్చు]

తపాలా శాఖ కూడా బస్టాండు సమీపంలో రోడ్డు ప్రక్కన ఉంది.

=[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

కట్ట దగ్గర చౌడమ్మ దేవస్థానం మరియు చిన్నాగమ్మ దేవాలయం, ఊరి మధ్యలో ఉన్న లక్ష్మి నారాయణస్వామ దేవాలయంి, మరియు నాగానందస్వామి నెలకొల్పిన ఒక ఆశ్రమం గ్రామానికి దూరంగా కొండ ప్రాంతానికి దగ్గరగా ఉన్నది, అదే దారిలో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఈ బుక్కపట్నం గ్రామంలో సత్యసాయిబాబా ప్రాథమిక విద్య సాగింది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, వేరుశెనగ,

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]