రామగిరి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రామగిరి
—  మండలం  —
అనంతపురం జిల్లా పటములో రామగిరి మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో రామగిరి మండలం యొక్క స్థానము
రామగిరి is located in ఆంధ్ర ప్రదేశ్
రామగిరి
ఆంధ్రప్రదేశ్ పటములో రామగిరి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°18′00″N 77°30′00″E / 14.3000°N 77.5000°E / 14.3000; 77.5000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము రామగిరి
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 34,001
 - పురుషులు 17,364
 - స్త్రీలు 16,637
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.82%
 - పురుషులు 68.93%
 - స్త్రీలు 41.80%
పిన్ కోడ్ 515672

రామగిరి (ఆంగ్లం: Ramagiri), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్:515672. [1] మునుపు బంగారు గనుల వలన ప్రసిద్ధి పొందినది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో రెండవ అతి పెద్ద విండ్ ఫాం విద్యుచ్చక్తి ఉత్పత్తి కేంద్రంగా పేరు పొందినది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక విద్యా సంస్థలు రెండు సర్వ శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నవి. ప్రభుత్వంచే గుర్తింపబడిన షిర్డీ సాయి విద్యానికేతన్ అనబడు ఒక ప్రాథమిక విద్యాకేంద్రం కూడా ఉంది. ఒక ప్రభుత్వ మాధ్యమిక శిక్షా సంస్థ, కస్తూర్బా బాలికా విద్యాలయమూ, ఒక ఆదర్శ పాఠశాల ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

రామగిరి ఖిల్లా

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 34,001 - పురుషులు 17,364 - స్త్రీలు 16,637
జనాభా (2001) - మొత్తం 31,474 - పురుషులు 16,268 - స్త్రీలు 15,205

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=రామగిరి&oldid=2004900" నుండి వెలికితీశారు