కొత్తచెరువు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొత్తచెరువు
—  మండలం  —
అనంతపురం జిల్లా పటములో కొత్తచెరువు మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో కొత్తచెరువు మండలం యొక్క స్థానము
కొత్తచెరువు is located in ఆంధ్ర ప్రదేశ్
కొత్తచెరువు
ఆంధ్రప్రదేశ్ పటములో కొత్తచెరువు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°11′14″N 77°44′31″E / 14.187175°N 77.74189°E / 14.187175; 77.74189
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము కొత్తచెరువు
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,046
 - పురుషులు 1,96,261
 - స్త్రీలు 19,420
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.57%
 - పురుషులు 73.59%
 - స్త్రీలు 46.95%
పిన్ కోడ్ 515133

కొత్తచెరువు (ఆంగ్లం: Kothacheruvu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము. [1]

గ్రామ పేరు వెనుక చరిత్ర[మార్చు]

చాల కాలం కిందట ఇక్కడ బెస్తలు వచ్చి నివాసం ఏర్పరచు కొన్న కారణంగా ఈ ఊరు 'బెస్త పల్లి' గా చెలామణి అయ్యింది. తరువాత గ్రామ దేవత రేణుకా దేవి ఆలయం చెరువు గట్టున నిర్మించిన తరువాత 'రేణుకా పురంగా మారింది. బ్రిటిషు హయాంలో ఆ చెరువు మరమత్తులు చేయబడినందు వలన 'కొత్తచెరువు'గా పేరు స్థిరపడింది.
గ్రామనామంలోని పూర్వపదం కొత్త కాగా ఉత్తరపదం చెరువు. కొత్త అనే పదం పౌర్వాపర్యసూచి, చెరువు అనేది జలసూచి.[2]

గ్రామ జనాభా[మార్చు]

2011 జనాభా లెక్క ప్రకారం, కొత్తచెరువు మండలం లో జనాభా ఇలా ఉంది-

మొత్త జనాభా : 39,046 కుటుంబాలు:10,696 పురుషుల సంఖ్య: 19,626 స్త్రీల సంఖ్య: 19,420 పిల్లలు : అక్షరాస్యులు: 20,614 §

సమీప గ్రామాలు[మార్చు]

మామిల్ల కుంట క్రాసు, నాగిరెడ్డిపల్లి కనుముక్కల, మైలేపల్లి, బుక్క పట్నం, లోచర్ల

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

పలు ప్రభుత్వ పాటశాలలు మెరుగైన విద్య ని అందించడం లో చాలా కృషి చేస్తున్నాయి. నాలుగీ ప్రాథమిక విద్యా కేంద్రాలు, ఒక బాలికల మాధ్యమిక విద్యా కేంద్రం, ఒక బాలుర మాధ్యమిక విద్య కేంద్రం, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల వంటివి ఉన్నాయి. వీటితో పాటు పలు ప్రైవేటు కళాశాలలు, విద్యాలయాలు విద్యనూ అందిస్తున్నాయి. కోతచేరువు గ్రామం నుండి ఏకైక సివిల్ అధికారిని ఉన్నారు. ఆవిడ సువర్ణ, ఐ.ఆర్.యస్. అధికారిని.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి వేరు శనగ పొద్దు తిరుగుడు గుగ్గిళ్ళు మామిడి పండ్లు చెండు పూలు కనకంబరాలు మరియు ఇతరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం పండ్ల తోటల పెంపకం

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

పి.యస్.వెంగన్న, సాలక్క గారి శీనా, పోలినేని హరి, సి.వి. గోపాల్ చౌదరి, తులసమ్మ, భాస్కర ఆయిల్ ఇండస్ట్రీస్, దాల్ మిల్ సూరి

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 39,046 - పురుషులు 1,96,261 - స్త్రీలు 19,420

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 235. Retrieved 10 March 2015. 

బయటి లింకులు[మార్చు]