కొత్తపేట శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కొత్తపేట శాసనసభ నియోజకవర్గం కోనసీమ జిల్లా పరిధిలోగలదు.
నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి చిర్లా జగ్గిరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన బందరు సత్యానందరావుపై 2271 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. జగ్గిరెడ్డికి 54265 ఓట్లు రాగా, సత్యానందరావుకు 51994 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రెడ్డి సుబ్రమణ్యం పోటీ చేస్తున్నాడు.[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 166 Kothapeta GEN చిర్ల జగ్గిరెడ్డి M YSRC 88357 Bandaru Satyananda Rao M తె.దే.పా 87644 2009 166 Kothapeta/కొత్తపేట GEN /జనరల్ Bandaru Satyananda Rao /బండారు సత్యనారాయణ రావు M/పు PRAP/ ప్రజారాజ్యం పార్టీ 62376 చిర్ల జగ్గిరెడ్డి M/పు INC/ కాంగ్రెస్ 59983 2004 56 Kothapeta/కొత్తపేట GEN/జనరల్ చిర్ల జగ్గిరెడ్డి M/పు INC/కాంగ్రెస్ 54265 Bandaru Satyanandarao/బండారు సత్యనారాయణ రావు M/పు తె.దే.పా/ తెలుగుదేశం 51994 1999 56 Kothapeta/కొత్తపేట GEN/జనరల్ Bandaru Satyananda Rao/బండారు సత్యనారాయణ రావు M/పు తె.దే.పా/ తెలుగుదేశం 42620 చిర్ల సోమసుందర రెడ్డి M/పు IND 26507 1994 56 Kothapeta/కొత్తపేట GEN/జనరల్ Bandaru Satyanandarao/బండారు సత్యనారాయణ రావు M/పు తె.దే.పా/ తెలుగుదేశం 55117 చిర్ల సోమసుందర రెడ్డి M/పు INC/ కాంగ్రెస్ 39576 1989 56 Kothapeta/కొత్తపేట GEN/జనరల్ చిర్ల సోమసుందర రెడ్డి M/పు INC/ కాంగ్రెస్ 53431 Bandaru Satyananda Rao/బండారు సత్యనారాయణ రావు M/పు తె.దే.పా/ తెలుగుదేశం 41076 1985 56 Kothapeta/కొత్తపేట GEN/జనరల్ I. S. Raju/ ఐ.ఎస్.రాజు M/పు తె.దే.పా/ తెలుగుదేశం 30563 చిర్ల సోమసుందర రెడ్డి M/పు IND/ స్వతంత్ర 29166 1983 56 Kothapeta/కొత్తపేట GEN/జనరల్ చిర్ల సోమసుందర రెడ్డి M/పు IND/స్వతంత్ర 39887 Kosuri Ramakrishnam Raju/ కోసూరి రామకృష్ణం రాజు M/పు INC/ కాంగ్రెస్ 19185 1978 56 Kothapeta/కొత్తపేట GEN/జనరల్ Manthena Venkata Surya Subharaju/ మంతెన వెంకట సూర్య సుబ్బరాజు M/పు JNP/ జనతా పార్టీ 31679 Chirla Soma Sumdara Reddy/ చీరాల సోమ సుందర రెడ్డి M/పు INC/ కాంగ్రెస్ 28110 1972 56 Kothapeta/కొత్తపేట GEN/జనరల్ Denduluri Bhanutilakam/ దెందులూరి భానుతిలకం F/స్త్రీ INC/ కాంగ్రెస్ 36813 V Sisubbaraju Mantena/ వి.ఎస్. సుబ్బరాజు మంతెన M/పు IND/జనరల్ 26968 1967 56 Kothapeta/కొత్తపేట GEN/జనరల్ V. S. S. R. Mantena/వి.ఎస్.ఎస్.ఆర్. మంతెన M/పు INC/ కాంగ్రెస్ 28902 S. Mutyarea/ఎస్. M/పు IND/స్వతంత్ర 25759 1962 62 Kothapeta/కొత్తపేట GEN/జనరల్ M. V. S. Subba Raju.ఎం.వి.ఎస్.సుబ్బరజు M/పు INC/ కాంగ్రెస్ 26897 M. Subbarayud/ ఎం.సుబ్బారాయుడు M/పు IND/స్వతంత్ర 25364 1959 By Polls/ ఉప ఎన్నిక Kothapeta/కొత్తపేట GEN/జనరల్ M.V.S.S. Raju/ ఎం.వి.ఎస్.ఎస్. రాజు M/పు INC/ కాంగ్రెస్ 25263 M. Suryanarayana/ఎం.సూర్యనారాయణ M/పు COM 12246 1955 52 Kothapeta/కొత్తపేట GEN/జనరల్ కళా వెంకటరావు M/పు INC/ కాంగ్రెస్ 25373 Mullapudi Suryanarayana/ ముళ్ళపూడి సుర్యనారాయణ M /పు CPI 14634
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.