పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం
గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 204
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 204 Pedakurapadu GEN Kommalapati Sridhar M తె.దే.పా 90310 Bolla Brahmanaidu M YSRC 81114 2009 204 Pedakurapadu GEN Kommalapati Sreedhar M తె.దే.పా 69013 Noorjahan M INC 59135 2004 105 Pedakurapadu GEN Kanna Lakshminarayana M INC 76912 Revathi Rosaiah Doppalapudi M తె.దే.పా 54791 1999 105 Pedakurapadu GEN Kanna Lakshminarayana M INC 62197 Sambasiva Reddy Venna M తె.దే.పా 59349 1994 105 Pedakurapadu GEN Kanna Lakshmi Narayana M INC 68677 Sambasiva Reddy Venna M తె.దే.పా 56555 1989 105 Pedakurapadu GEN Kanna Lakshmi Narayana M INC 67149 Sadasiva Rao Kasaraneni M తె.దే.పా 55167 1985 105 Pedakurapadu GEN Kasaraneni Sadasiva Rao M తె.దే.పా 49051 Mahaboob Syed M INC 41222 1983 105 Pedakurapadu GEN Viseswara Rao Allamsetti M IND 50700 Ramaswamy Reddy Ganapa M INC 29682 1978 105 Pedakurapadu GEN Ganapa Ramaswamy Reddy M JNP 45052 Syed Mahaboob M INC(I) 41757 1967 112 Pedakurapadu GEN R.R. Ganapa M INC 38228 V.Puthumbaka M CPM 17709 1962 109 Pedakurapadu GEN Ganapa Ramaswami Reddy M INC 17720 Puthumbaka Venkatapathi M CPI 15444 1955 94 Pedakurapadu GEN Ganapa Ramaswami Reddi M KLP 24078 Darsi Lakshmaiah M CPI 17879
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలోీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన దొప్పలపూడి రేవతి రోశయ్యపై 22121 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మీనారాయణకు 76912 ఓట్లు రాగా, రోశయ్యకు 54791 ఓట్లు లభించాయి.