తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1962 లో పోటీచేసిన తెన్నేటి విశ్వనాథం

విశాఖపట్నం జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]

  • విశాఖపట్నం మండలం (పాక్షికం)

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కె.రాజకుమారి పోటీ చేస్తున్నది.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 Visakhapatnam East GEN Ramakrishna Babu Velagapudi M తె.దే.పా 100624 Vamsi Krishna Srinivas M YSRC 52741
1962 27 Visakhapatnam GEN అంకితం వెంకట భానోజీరావు M INC 21221 తెన్నేటి విశ్వనాథం M IND 17394
1955 23 Visakhapatnam GEN అంకితం వెంకట భానోజీరావు M INC 15457 మద్ది పట్టాభిరామరెడ్డి M IND 6955

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. [1]