ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | శ్రీకాకుళం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 19°6′36″N 84°41′24″E |
ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం, ఇది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధికి చెందిన నియోజకవర్గం.
మండలాలు
[మార్చు]ఫలితాలు
[మార్చు]2024
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
మెజారిటీ | |||||
మొత్తం పోలైన ఓట్లు | |||||
Swing |
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం విజేత పార్టీ ప్రత్యర్థి పార్టీ మొత్తము ఓటర్లు పోలైన ఓట్లు
గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లు మెజారిటీ 2024 బెందాళం అశోక్ తెదేపా పిరియా సాయిరాజ్ వైకాపా 1,10,612 70,829 39,783 2019 బెందాళం అశోక్ తెదేపా పిరియా సాయిరాజ్ వైకాపా 2014 బెందాళం అశోక్ తెదేపా నర్తు రామారావు వైకాపా 86815 61537 2009 పిరియా సాయిరాజ్ తెదేపా నర్తు రామారావు కాంగ్రెస్ 45277 43002 2004 ఆగర్వాల్ నరేస్ కుమార్ కాంగ్రెస్ యాకాంబరి, దక్కత తెదేపా 110457 96079 51690 44179 7511 1999 కృష్ణారావు ఎం.వి తెదేపా ఆగర్వాల్ నరేస్ కుమార్ కాంగ్రెస్ 130306 89715 44633 40290 4343 1994 అత్యుతరామయ్య, దక్కత తెదేపా త్రినాధరెడ్డి, బుద్దల కాంగ్రెస్ 119680 86875 37859 24375 13484 1989 కృష్ణారావు ఎం.వి తెదేపా త్రినాధ రెడ్డి, బుద్దల కాంగ్రెస్ 115919 80924 46984 30485 16499 1985 కృష్ణారావు ఎం.వి తెదేపా లాబాల సుందరరావు కాంగ్రెస్ 91224 61818 47333 11965 35368 1983 కృష్ణారావు ఎం.వి స్వతంత్ర లాబాల సుందరరావు కాంగ్రెస్ 85720 60835 28168 19062 9106 1978 బెందలాం వెంకటేశం శర్మ జనతా పార్టీ
కాళ్ళ బలరామ స్వామి కాంగ్రెస్ (I)
కాపు/తెలగ ఒంటరి | వెలమ | కాళింగ | ఎస్సీ | బెస్త/పల్లి/గండ్ల | యాదవ/గొల్ల | రెడ్డీక/కొంపర | ఎస్టీ | వైశ్య | బలిజ | శ్రీశయన | ఒడ్డెర/ఒడ్డ | రజక | దేవంగ | మిగతా |
1348 | 1126 | 14938 | 2814 | 15583 | 19235 | 58088 | 5508 | 2033 | 3932 | 4727 | 13240 | 996 | 1996 | 19299 |
శాసనసభ్యులు
[మార్చు]ఆయన కాంగ్రెస్ సభ్యులు. ఆయన 1925 అక్టోబరు 9 న జన్మించారు. ఇంటర్మీటియట్ ఉత్తీర్ణులయ్యారు. 1942 లో రాజకీయాలలో ప్రవేశించారు. 1950 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సభ్యుడు గానూ, తరువాత ప్రజాపార్టీలోను, లోక్ పార్టీలోను సభ్యునిగా కొనసాగారు. జిల్లా ప్రొహిబిషన్ కమిటీలోను, ప్లానింగు కమిటీలోను సభ్యుడు సభ్యునిగా యున్నారు. ఆయన స్వస్థలం ఇచ్చాపురం.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్ర శాసనసభ్యులు 1955. గుంటూరు: యన్.సత్యనారాయణరావు. p. 2. Retrieved 8 June 2016.