శింగనమల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(సింగనమల శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శింగనమల శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఅనంతపురం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°48′0″N 77°43′12″E మార్చు
పటం

శింగనమల శాసనసభ నియోజకవర్గం

అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

దీని వరుస సంఖ్య : 271.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శైలజా నాథ్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శమంతకమణి పై 3176 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది [1]

పూర్వపు, ప్రస్తుత శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 152 శింగనమల ఎస్సీ జొన్నలగడ్డ పద్మావతి మహిళా వైసీపీ 118044 బండారు శ్రావణి శ్రీ మహిళా తె.దే.పా 71802
2014 152 శింగనమల ఎస్సీ బి.యామినిబాల M తె.దే.పా 86679 జొన్నలగడ్డ పద్మావతి F YSRC 82095
2009 271 శింగనమల ఎస్సీ సాకే శైలజానాథ్ M INC 65367 పామిడి శమంతకమణి F తె.దే.పా తెలుగు దేశం పార్టీ 62191
2004 171 Singanamala సింగనమల (ఎస్.సి) సాకే శైలజానాథ్ Mపు INC 60029 పామిడి శమంతకమణి F తె.దే.పా తెలుగు దేశం పార్టీ 51443
1999 171 Singanamala సింగనమల (ఎస్.సి) ఎస్.సి కె.జయరాం Mపు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 47310 S. Sairam Mపు INC 43020
1994 171 Singanamala సింగనమల (ఎస్.సి) ఎస్.సి కె.జయరాం Mపు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 65535 పామిడి శమంతకమణి F INC 18337
1989 171 Singanamala సింగనమల (ఎస్.సి) ఎస్.సి పామిడి శమంతకమణి F INC 42777 B.C. Govindappa Mపు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 35698
1985 171 Singanamala సింగనమల (ఎస్.సి) ఎస్.సి కె.జయరాం Mపు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 34202 పామిడి శమంతకమణి Fస్త్రి INC 19990
1983 171 Singanamala సింగనమల (ఎస్.సి) ఎస్.సి P. Gurumurthy Mపు IND 38221 K. Ananda Rao Mపు INC 19318
1978 171 Singanamala సింగనమల (ఎస్.సి) ఎస్.సి B. Rukmani Devi F JNP 20385 Katappagari Ananda Rao Mపు INC (I) 16758
1972 171 Singanamala సింగనమల GEN Tarimela Ranga Reddy Mపు IND 18128 Thimma Reddy Mపు IND 12773
1967 168 Singanamala సింగనమల GEN C.S. Kothuru Mపు INC 15473 R.R. Kummetha Mపు CPM 13622


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక తేది 17-05-2009