గార్లదిన్నె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గార్లదిన్నె
—  మండలం  —
అనంతపురం జిల్లా పటములో గార్లదిన్నె మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో గార్లదిన్నె మండలం యొక్క స్థానము
గార్లదిన్నె is located in ఆంధ్ర ప్రదేశ్
గార్లదిన్నె
ఆంధ్రప్రదేశ్ పటములో గార్లదిన్నె యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°50′00″N 77°36′00″E / 14.8333°N 77.6000°E / 14.8333; 77.6000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము గార్లదిన్నె
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 49,140
 - పురుషులు 24,944
 - స్త్రీలు 24,196
అక్షరాస్యత (2001)
 - మొత్తం 52.90%
 - పురుషులు 64.89%
 - స్త్రీలు 40.56%
పిన్ కోడ్ 515731

గార్లదిన్నె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 515731.

గార్లదిన్న జిల్లా పరిషత్ స్థానము[మార్చు]

అనంతపురం జిల్లా పరిషత్లో గార్లదిన్నెకు కూడా ప్రాతినిధ్యం ఉంది. జడ్పీటీసీ సభ్యుల వ్యవస్థ లేకముందు 1986లో తెదేపా అభ్యర్థి లింగరాజు విజయం సాధించారు. 1995లో జడ్పీటీసీ సభ్యుల వ్యవస్థ రావడంతో అప్పట్లో తెదేపా అభ్యర్థి గుర్రం ఆదినారాయణ సీపీఐ అభ్యర్థి వెంకటరెడ్డిపై విజయం సాధించారు. అప్పడు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ల పరిశీలనలో తిరస్కరించడంతో కాంగ్రెస్ శ్రేణులన్నీ సీపీఐ అభ్యర్థినే బలపరిచినా తెదేపానే విజయం సాధించింది. 2001 ఎన్నికల్లో కాంగ్రెస్ సీపీఎం పొత్తువల్ల సీపీఎం తరపున రమణ, పోటీలో ఉండగా ఆయనపై తెదేపా అభ్యర్థి లింగమయ్య విజయం సాధించారు. 2006లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీదేవిపై తెదేపా అభ్యర్థి పద్మావతి విజయం సాధించారు.ఇలా వరుసగా తెదేపా అభ్యర్థులే నెగ్గడం వల్ల తెదేపాకు గార్లదిన్నె మండల కంచుకోటగా నిలిచింది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]