కమలాపండు

వికీపీడియా నుండి
(కమలాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కమలాపండు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. reticulata
Binomial name
Citrus reticulata

కమలా పండు (Mandarin orange) నిమ్మపండు లాగనే ఇది సిట్రస్ ప్రజాతికి చెందిన పండు. సంకర జాతి సిట్రస్ పండు. 10 మీటర్లు పడవుండే ఆకుపచ్చని పుష్పజాతి చెట్టు . ఎక్కువగా దక్షిణతూర్పు ఆసియా దేశాలైన ఇండియా ,చైనా ,వియత్నాం లలో పెరుగుతుంది . ఇందులో తీపి కమలా, చేదు కమలాలుగా ఉంటాయి.

రకాలు

[మార్చు]

కమలాపండు రూటేసి కుటుంబానికి చెందినది. కొన్ని రకాలు కమలాపండును మరొక సిట్రస్ జాతికి సంకరం చేసి ఉత్పత్తి చేస్తారు.

Canned and peeled mandarin orange segments
Kinnow, a variety of Mandarin orange from Pakistan


చిత్రమాలిక

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=కమలాపండు&oldid=2996984" నుండి వెలికితీశారు