కమలాపండు
Appearance
కమలాపండు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. reticulata
|
Binomial name | |
Citrus reticulata |
కమలా పండు (Mandarin orange) నిమ్మపండు లాగనే ఇది సిట్రస్ ప్రజాతికి చెందిన పండు. సంకర జాతి సిట్రస్ పండు. 10 మీటర్లు పడవుండే ఆకుపచ్చని పుష్పజాతి చెట్టు . ఎక్కువగా దక్షిణతూర్పు ఆసియా దేశాలైన ఇండియా ,చైనా ,వియత్నాం లలో పెరుగుతుంది . ఇందులో తీపి కమలా, చేదు కమలాలుగా ఉంటాయి.
రకాలు
[మార్చు]కమలాపండు రూటేసి కుటుంబానికి చెందినది. కొన్ని రకాలు కమలాపండును మరొక సిట్రస్ జాతికి సంకరం చేసి ఉత్పత్తి చేస్తారు.
చిత్రమాలిక
[మార్చు]-
తోపుడుబండిపై అమ్ముతున్న కమలాపండ్లు
బయటి లింకులు
[మార్చు]Look up కమలాపండు in Wiktionary, the free dictionary.
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- Mandarin Orange Nutrition Facts Archived 2011-10-18 at the Wayback Machine
- UC Riverside Mandarin Variety Descriptions
- Benefits Of Oranges
- Mandarin Orange - from Morton, J. (1987) Fruits of Warm Climates
- A Mandarin by Any Other Name by Cindy Fake, UC Davis Cooperative Extension