పెద్దపప్పూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెద్దపప్పూరు
—  మండలం  —
అనంతపురం జిల్లా పటములో పెద్దపప్పూరు మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో పెద్దపప్పూరు మండలం యొక్క స్థానము
పెద్దపప్పూరు is located in ఆంధ్ర ప్రదేశ్
పెద్దపప్పూరు
ఆంధ్రప్రదేశ్ పటములో పెద్దపప్పూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°53′04″N 77°51′31″E / 14.884405°N 77.85862°E / 14.884405; 77.85862
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము పెద్దపప్పూరు
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 33,556
 - పురుషులు 17,288
 - స్త్రీలు 16,268
అక్షరాస్యత (2001)
 - మొత్తం 54.34%
 - పురుషులు 68.90%
 - స్త్రీలు 38.78%
పిన్ కోడ్ 515445

పెద్దపప్పూరు (ఆంగ్లం: Peddapappur), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము.

పెద్దపప్పూరు పెద్దపప్పూరు మండలంలోని గ్రామము. [1]

ఈ ఊరిలో ఎక్కువగా నేతపని వాళ్ళు ఉంటారు. ధర్మ వరం పట్టు చీరలు చాలా ప్రసిద్ధి చెందినవి.అటువంటి ధర్మ వరం పట్టు చీరల్లో చాలా వరకు పెద్దపప్పూరు లో నేయబడ్డ చీరలే ఉంటాయి. మా ఊరిలో పండుగలు చాలా బాగా కులమతాలకతీతంగా జరుపుకుంటాం.మా మండలంలో మొత్తం 32 గ్రామాలు ఉన్నాయి. మా మండలంలో చాలా కాలం క్రితం ఫ్యాక్షన్ ఉండేది. ఇప్పటికీ పలు చోట్ల ఫ్యాక్షన్ ఉంది అయితే పోలీస్ వ్యవస్థ బల పడ్డాక ఫ్యాక్షన్ 90% తగ్గింది అని చెప్పవచ్చు. ఇక దేవాలయాల విషయంలో అయితే మా ఊరిలో అశ్వర్థ నారాయణ స్వామి దేవాలయం,శ్రీ చక్రభీమలింగేశ్వస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందాయి.

ఈ ఊరి నుంచి ఇప్పటిదాకా 11 మంది ట్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యారు.2008 సంవత్సరంలో 2 మంది.వారిలో ఒకరు అబ్బాయి, ఒకరు అమ్మాయి ఉన్నారు. 2009 సంవత్సరంలో మొత్తం 5 మంది ఎంపికయ్యారు.అందులో ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. 2010 సంవత్సరంలో మొత్తం 2 మంది ఎంపికయ్యారు.అందులో ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి ఉన్నారు. కాని ప్రస్తుతం ఒకరు మాత్రమే కొనసాగుతున్నారు 2011 సంవత్సరంలో కేవలం ఒక అమ్మాయి మాత్రమే ఎంపికయ్యింది. 2012 సంవత్సరంలో ఇద్దరం ఎంపికయ్యాం.అందులో నేనూ ఒకణ్ణి. ఐతే ఈ యేడాది ఎంపికయిన ఇద్దరి పేర్లూ """ షేక్ మొహమ్మద్ గౌస్ """ కావడం విశేషం

గణాంకాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

మండల కేంద్రము పెద్దపప్పూరు
గ్రామాలు 17
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2001) - మొత్తం 33,556 - పురుషులు 17,288 - స్త్రీలు 16,268
అక్షరాస్యత (2001) - మొత్తం 54.34% - పురుషులు 68.90%- స్త్రీలు 38.78%

మండల గణాంకాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]