పెద్దపప్పూరు మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 14°55′44″N 77°51′43″E / 14.929°N 77.862°ECoordinates: 14°55′44″N 77°51′43″E / 14.929°N 77.862°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండల కేంద్రం | పెద్దపప్పూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 414 కి.మీ2 (160 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 34,629 |
• సాంద్రత | 84/కి.మీ2 (220/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 968 |
పెద్దపప్పూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.
మండలంలో చాలా కాలం క్రితం ఫ్యాక్షన్ ఉండేది. ఇప్పటికీ పలు చోట్ల ఫ్యాక్షన్ ఉంది అయితే పోలీస్ వ్యవస్థ బల పడ్డాక ఫ్యాక్షన్ 90% తగ్గింది అని చెప్పవచ్చు.OSM గతిశీల పటము
మండల గణాంకాలు[మార్చు]
మండల కేంద్రం పెద్దపప్పూరు, గ్రామాలు 17 ప్రభుత్వం - మండలాధ్యక్షుడు.
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 33,556 - పురుషులు 17,288 - స్త్రీలు 16,268.అక్షరాస్యత - మొత్తం 54.34% - పురుషులు 68.90%- స్త్రీలు 38.78%
మండలంలోని గ్రామాలు[మార్చు]
ఈ మండలంలో 17 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు
రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- పెద్దపప్పూరు
- దేవనుప్పలపాడు
- చిన్నయక్కలూరు
- పెద్దయక్కలూరు
- పసలూరు
- అత్తిరాళ్లదిన్నె
- పెండేకల్లు
- కుమ్మెత్త
- నరసాపురం
- జోడిధర్మాపురం
- జూటూరు
- ధర్మాపురం
- చాగళ్లు
- తబ్జుల
- ముచ్చుకోట
- అమళ్లదిన్నె
- గార్లదిన్నె