తురకపల్లె(పెద్దపప్పూరు)
స్వరూపం
తురకపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°55′44″N 77°51′43″E / 14.929°N 77.862°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండలం | పెద్దపప్పూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 515445 |
ఎస్.టి.డి కోడ్ |
తురకపల్లె అనంతపురం జిల్లా, పెద్దపప్పూరు మండలం రెవెన్యూయేతర గ్రామం. పెద్ద యక్కలూరు చెర్లోపల్లె మధ్యలో ఉంది. ఈ ఊరిలో చీని (బత్తాయి) తోటలు ఎక్కువగా ఉన్నాయి. తురకపల్లె ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువగా ఉన్న గ్రామం.