పుట్లూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 14°49′01″N 77°58′01″E / 14.817°N 77.967°E / 14.817; 77.967Coordinates: 14°49′01″N 77°58′01″E / 14.817°N 77.967°E / 14.817; 77.967
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండల కేంద్రంపుట్లూరు
విస్తీర్ణం
 • మొత్తం342 కి.మీ2 (132 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం36,902
 • సాంద్రత110/కి.మీ2 (280/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి973

పుట్లూరు (ఆంగ్లం: Putlur or Putluru), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. అరకటివేముల
 2. సూరేపల్లి
 3. చింతకుంట
 4. కందికాపుల
 5. పుట్లూరు
 6. గాండ్లపాడు
 7. శనగలగూడూరు
 8. కోమటికుంట్ల
 9. చెర్లోపల్లి
 10. కడవకల్లు
 11. దోసలేడు
 12. మడుగుపల్లి
 13. ఎల్లుట్ల
 14. కుమ్మనమల
 15. చాలవేముల
 16. చిన్నమల్లేపల్లి
 17. చింతలపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. రంగరాజుకుంట
 2. బాలాపురం
 3. మద్దిపల్లి
 4. వెంగన్నపల్లి
 5. ఎ.కొండాపురం

మూలాలు[మార్చు]

వెలుపలి వంకెలు[మార్చు]