ఉరవకొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 14°56′49″N 77°15′29″E / 14.947°N 77.258°E / 14.947; 77.258Coordinates: 14°56′49″N 77°15′29″E / 14.947°N 77.258°E / 14.947; 77.258
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండల కేంద్రంఉరవకొండ
విస్తీర్ణం
 • మొత్తం393 కి.మీ2 (152 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం80,201
 • సాంద్రత200/కి.మీ2 (530/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి993

ఉరవకొండ మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని విశేషాలు[మార్చు]

 • ఈ మండలంలోని చిన్నముస్టూరు గ్రామం దగ్గరిలో వున్న శివాలయం ప్రాచీన కాలంలో జరిగిన శివ భక్తుల, విష్ణు భక్తుల విభేదాలకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి. గుడి మెట్లమీద శంఖు చక్రాలు చెక్కబడి ఉన్నాయి.వాటిని తొక్కుతూ భక్తులు గుడి లోపలికి వెళాల్సి వుంటుంది.ఈ ఊరిలో వున్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కొక్కిలో వున్న ఆలయాన్ని పోలి వుంటుంది. ఈ ఆలయంలోని స్వామి విగ్రహం పాము రూపంలో వుంటుంది.
 • ఇక్కడికి 15 మైళ్ల దూరంలో పెన్న అహోబిలం దేవస్థానం కలదు, పెన్నా నది పరీవాహక ప్రాంతం అయిన ఇక్కడ లక్ష్మినరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడి దేవాలయం, అహోబిలం లోని దేవాలయానికి మధ్య చారిత్రిక సంబంధం వున్నట్టు చెబుతారు.
 • ఇక్కడికి దగ్గర లోని బూదగవి గ్రామం దగ్గర 13 వ శతాబ్డికి చెందిన సూర్యదేవాలయం ఉంది. ఈ దేవాలయంలో సూర్యుని విగ్రహం దక్షిణం వైపు ముఖం చేసి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. ఉరవకొండ
 2. నెరమెట్ల
 3. రాయంపల్లి
 4. రేణుమాకులపల్లి
 5. బూదగవి
 6. వెలిగొండ
 7. లత్తవరం
 8. షేక్షానుపల్లి
 9. రాచర్ల
 10. పెన్న అహోబిళం
 11. కోనాపురం
 12. చిన్నముష్టూరు
 13. పెద్దముష్టూరు
 14. మోపిడి
 15. ఇంద్రావతి
 16. నింబగల్లు
 17. వ్యాసపురం
 18. అమిద్యాల
 19. రాకెట్ల
 20. పెద్దకౌకుంట్ల
 21. వై.రాంపురం
 22. మైలారంపల్లి

రెవిన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]