Jump to content

బ్రహ్మసముద్రం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 14°34′01″N 76°56′42″E / 14.567°N 76.945°E / 14.567; 76.945
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°34′01″N 76°56′42″E / 14.567°N 76.945°E / 14.567; 76.945
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండల కేంద్రంబ్రహ్మసముద్రం
విస్తీర్ణం
 • మొత్తం288 కి.మీ2 (111 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం43,162
 • జనసాంద్రత150/కి.మీ2 (390/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1006

బ్రహ్మసముద్రం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. మండలంలో 13 గ్రామాలున్నాయి. మండలానికి పశ్చిమ, దక్షిణ సరిహద్దులో కర్ణాటక ఉంది. తూర్పున బెళుగుప్ప, కళ్యాణదుర్గం మండలాలు, ఉత్తరాన రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాలు, తూర్పు, దక్షిణాల్లో శెట్టూరు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. గుండిగానిపల్లి
  2. భైరవానితిప్ప
  3. పడమటి కోడిపల్లి
  4. ఎరడికెర
  5. వేపులపర్తి
  6. చెలిమేపల్లి
  7. బ్రహ్మసముద్రం
  8. ఎర్రగొండాపురం
  9. భైరసముద్రం
  10. కన్నేపల్లి
  11. తీటకల్లు
  12. పిల్లలపల్లి
  13. సంతేకొండాపురం

జనాభా గణాంకాలు

[మార్చు]

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 39,518 నుండి, జిల్లా సగటు పెరుగుదల (12.1%) కంటే ఇది తక్కువగా 9.22% పెరిగి 43,162 కి చేరింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.