యాడికి మండలం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 15°03′N 77°53′E / 15.05°N 77.88°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం జిల్లా |
| మండల కేంద్రం | యాడికి |
| విస్తీర్ణం | |
• మొత్తం | 343 కి.మీ2 (132 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 56,122 |
| • సాంద్రత | 160/కి.మీ2 (420/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 975 |
యాడికి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని మండలం.యాడికి మండలం తాడిపత్రి నియోజకవర్గం లో భాగంగా వున్నది, యాడికి బ్రిటీష్ పరిపాలనలో తాలూకాగా నిర్వహించబడింది. స్వాతంత్రం తర్వాత యాడికి తాలుకాను రద్దుచేసి తాడిపత్రి తాలూకాలో చేర్చారు, యాడికి మండలం అనంతపురం జిల్లాలోనే ఎక్కువగా కరువుకు గురయ్యే ప్రాంతం, ఈ మండలంలో ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నార రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, యాడికి మండల కేంద్రంలో చేనేత ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి.
మండల గణాంకాలు
[మార్చు]2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 49,780 - పురుషులు 25,466 - స్త్రీలు 24,314. అక్షరాస్యత - మొత్తం 54.95% - పురుషులు 69.41% - స్త్రీలు 39.85%.పిన్ కోడ్ 515408.
మండలం లోని బ్యాంకులు
[మార్చు]కెనరా బ్యాంక్ (యాడికి), స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా (యాడికి), ఏ.డి.సి.సి బాంక్ (యాడికి), స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా (రాయలచెఱువు), ఏ.పి.జి.బి (రాయలచెఱువు).
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఓబులాపురం
- కోనుప్పలపాడు
- కమలపాడు
- కుందనకోట
- గుడిపాడు
- చందన
- తిమ్మాపురం
- తుట్రాల్లపల్లి
- నగరూరు
- నిట్టూరు
- పుప్పాల
- యాడికి
- రాయలచెరువు
- వేములపాడు
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- చింతలాయపల్లి
- పెద్దపేట
- కొత్తపల్లి
- భోగాలకట్ట
- కేశవరాయునిపేట
- తిప్పారెడ్డిపల్లె
- వి. కొట్టాలపల్లె
- తిరునామ్ పల్లె
- వీరన్న పల్లె
- ఎన్. కొత్తపల్లె (నిట్టూరు)
- బోయరెడ్డిపల్లె
- కొత్త పెండేకల్లు
- ఎన్. తిమ్మాపురం
- పిన్నేపల్లి
- కత్తిమానుపల్లె
- ఓబుళాపురం
- రామన్నగుడిసెల
- చంద్రాయుని పల్లె
- రామరాజు పల్లె
- పచ్చారు మేకల పల్లె
- లక్షుంపల్లె
- కుందనకోట
- దైవాలమడుగు
- కుర్మాజిపేట
- పి. వెంగన్నపల్లి
- పుప్పాలతాండా
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
