శింగనమల మండలం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 14°48′00″N 77°43′01″E / 14.8°N 77.717°ECoordinates: 14°48′00″N 77°43′01″E / 14.8°N 77.717°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండల కేంద్రం | శింగనమల |
విస్తీర్ణం | |
• మొత్తం | 325 కి.మీ2 (125 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 43,643 |
• సాంద్రత | 130/కి.మీ2 (350/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 981 |
శింగనమల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- ఆకులేడు
- ఆనందరావుపేట
- ఉల్లికల్లు
- కల్లుమడి
- కొరివిపల్లి
- చక్రాయపేట
- చీలేపల్లి
- చెన్నవరం
- జూలకాల్వ
- తరిమెల
- నర్సాపురం
- నిదనవాడ
- పెరవలి
- మట్లగొంది
- రాచపల్లి
- లోలూరు
- సలకంచెరువు
- శింగనమల
- సోదనపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు