చర్చ:శింగనమల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శీర్శిక నిర్ధారణ[మార్చు]

లభించిన ఆధారం 2014 నవంబరు 15 ఆంధ్రజ్వోతి దినపత్రిక ప్రకారం గ్రామం శీర్శిక సరిగానే ఉంది.--యర్రా రామారావు (చర్చ) 03:47, 15 సెప్టెంబరు 2019 (UTC)

గూగుల్ ఫలితాలు ఇలా ఉన్నై:
  • సింగనమల -wikipedia.org -singanamala: 47
  • శింగనమల -wikipedia.org -singanamala: 68
అయితే వార్తాపత్రికల్లో రెండు పేర్లూ వాడారు. ప్రస్తుతానికి శింగనమల ఉంచేద్దాం. __చదువరి (చర్చరచనలు) 05:27, 4 అక్టోబరు 2019 (UTC)

పరిశీలన బాగుంది[మార్చు]

చదువరి గారూ పరిశీలన బాగుంది.పరిశీలననేది ఉండాలి కూడా.మీకు సందేహం వచ్చినవాటిని సాధ్యమైనంతవరకు పరిశీలించగలరు.అవసరమైతే తగిన మార్పులు, సవరణలు చేయగలరు--యర్రా రామారావు (చర్చ) 05:35, 4 అక్టోబరు 2019 (UTC)