డి.హిరేహాల్ మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°00′40″N 76°50′10″E / 15.011°N 76.836°ECoordinates: 15°00′40″N 76°50′10″E / 15.011°N 76.836°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండల కేంద్రం | డి హిరేహాల్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 337 కి.మీ2 (130 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 46,613 |
• సాంద్రత | 140/కి.మీ2 (360/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 975 |
డి.హిరేహాల్ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నవి.
- మలపనగుడి
- హెచ్.సిద్దాపురం
- ఓబులాపురం
- డి.హిరేహాల్
- లక్ష్మిపురం
- మడేనహళ్లి
- లింగమనహళ్లి
- జాజరకల్
- హిర్దేహళ్
- పూలకుర్తి
- నాగలాపురం
- సోమలాపురం
- కాదలూరు
- దొడగట్ట
- కడలూరు
- హులికల్లు
- మురడి
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మండలంలోని రెవిన్యూయేతర గ్రామాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://14.139.60.153/bitstream/123456789/13010/1/Handbook%20of%20Statistics%20Ananthapuramu%20District%202016%20Andhra%20Pradesh.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2822_2011_MDDS%20with%20UI.xlsx.