పుష్కరిణి
(కోనేరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
కోనేరు నేరుగా ఇక్కడికి దారితీస్తుంది, అయోమయనివృత్తి కొరకు చూడండి. కోనేరు (అయోమయ నివృత్తి)
కళ్యాణి-హొయసల శైలి లో నిర్మించబడ్డ పుష్కరిణి
పుష్కరిణి లేక కోనేరు అనేది దేవాలయపు అవసరముల నిమిత్తము ఏర్పరచుకున్న దిగుడు బావి.
పుష్కరిణి చతురస్రం లేక దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది.
పుష్కరిణిలోకి దిగడానికి నాలుగు వైపుల మెట్లు నిర్మించబడి ఉంటాయి.
పుష్కరిణి లోతు తక్కువగాను పొడవు, వెడల్పు ఎక్కువగాను ఉంటుంది.
దేవాలయ దర్శనానికి వచ్చిన భక్తులు కాళ్ళు, చేతులు శుభ్రపరచుకోవడానికి, స్నానం చేయడానికి ఈ పుష్కరిణిలోని నీటిని ఉపయోగించుకుంటారు.