తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఅనంతపురం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°54′36″N 78°0′0″E మార్చు
పటం
తాడిపత్రి నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన జె.సి.దివాకర రెడ్డి

తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం

అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

దీని వరుస సంఖ్య: 270.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జె.సి.దివాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.సూర్యప్రతాప్ రెడ్డిపై 7877 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. దివాకర్ రెడ్డి 66195 ఓట్లు సాధించగా, సూర్యప్రతాప్ రెడ్డి 58318 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సిటింగ్ శాసన సభ్యులు జె.సి.దివాకర్ రెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరం నాగిరెడ్డిపై 6607 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[1]

ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 270 తాడిపత్రి జనరల్ కేతిరెడ్డి పెద్దారెడ్డి పు వైసీపీ జె.సి. అస్మిత్ రెడ్డి పు తె.దే.పా
2014 270 Tadpatri GEN జే.సీ. ప్రభాకర రెడ్డి M తె.దే.పా 96740 V.R.Rami Reddy M YSRC 74568
2009 270 Tadpatri తాడిపత్రి GEN జనరల్ జే సీ దివాకర్ రెడ్డి M INC 63358 Peram Nagi Reddy M తె.దే.పా 56403
2004 174 Tadpatri తాడిపత్రి GEN జే సీ దివాకర్ రెడ్డి M INC 66195 Kethireddy Suryaprathapa Reddy M తె.దే.పా 58318
1999 174 Tadpatri తాడిపత్రి GEN జనరల్ జే సీ దివాకర్ రెడ్డి M INC 51509 Peram Nagi Reddy M తె.దే.పా 47466
1994 174 Tadpatri తాడిపత్రి GEN జనరల్ జే సీ దివాకర్ రెడ్డి M INC 70693 Peram Nagi Reddy M తె.దే.పా 47813
1989 174 Tadpatri తాడిపత్రి GEN జనరల్ జే సీ దివాకర్ రెడ్డి M INC 53554 P. Nagi Reddy M తె.దే.పా 52335
1985 174 Tadpatri తాడిపత్రి GEN జే సీ దివాకర్ రెడ్డి M INC 49747 Ramachandra Reddy Bhunireddygar M తె.దే.పా 38263
1983 174 Tadpatri తాడిపత్రి GEN జనరల్ Mutyala Kesava Reddy M IND 31416 జే సీ దివాకర్ రెడ్డి M IND 20300
1978 174 Tadpatri తాడిపత్రి GEN జనరల్ Diddekunta Venkata Reddy M INC (I) 28793 Munchala Kesava Reddy M JNP 23280
1972 174 Tadpatri తాడిపత్రి GEN జనరల్ Challa Subbarayudu M INC 31618 Machalakesava Reddy M IND 23682
1967 171 Tadpatri తాడిపత్రి GEN C. Subbarayudu M INC 29707 V.K. Obireddy M IND 25934
1962 174 Tadpatri తాడిపత్రి GEN జనరల్ C. Kulasekhara Reddi M IND 24539 Challa Subbarayudu M INC 18872
1955 151 Tadpatri తాడిపత్రి GEN జనరల్ Challa Subbarayudu M INC 22171 Valpireddi Adinarayanareddy M CPI 15840

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009