Jump to content

నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°51′0″N 78°15′36″E మార్చు
పటం

నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గం నంద్యాల జిల్లాలో గలదు.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 గౌరు చరితా రెడ్డి కాంగ్రెస్ పార్టీ బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 లబ్బి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ బి.బిచ్చన్న తెలుగుదేశం పార్టీ
2014 వై ఐజయ్య వైఎస్సార్సీపీ లబ్బి వెంకటస్వామి తెలుగుదేశం పార్టీ
2019 తొగురు ఆర్థర్‌ వైఎస్సార్సీపీ బండి జయరాజు తెలుగుదేశం పార్టీ
2024[1] గిత్తా జయసూర్య తెలుగుదేశం పార్టీ దారా సుధీర్ వైఎస్సార్సీపీ

2004 ఎన్నికలు

[మార్చు]

2004 ఎన్నికలలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన గౌరు చరితా రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బైరెడ్డి రాజశేఖరరెడ్డిపై 13484 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. గౌరు చరితకు 69165 ఓట్లు లభించగా, బైరెడ్డి రాజశేఖరరెడ్డి 55681 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బీమడోలు బుచ్చన్న పోటీ చేయగా[2] పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడినందున బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాణ్యం నుండి పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున లబ్బీ వెంకటస్వామి, ప్రజారాజ్యం పార్టీ నుండి రేణుకమ్మ, భారతీయ జనతా పార్టీ తరఫున కె.సాయిబాబా, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా నాగశేషులు పోటీచేశారు.[3] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎల్.వెంకటస్వామి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన బుచ్చన్నపై ఆరువేలకుపైగా మెజారిటీతో విజయం సాధించాడు.

నియోజకవర్గ ప్రముఖులు

[మార్చు]
గౌరు చరిత
2002లోరాజకీయాలలో ప్రవేశించిన గౌరు చరిత 2004లో విజయం సాధించింది. ఈమె నియోజకవర్గపు తొలి మహిళా శాసనసభ్యురాలు. అంతకు క్రితం డిసిసి జనరల్ సెక్రటరీగా పనిచేసింది. భర్త గౌరు వెంకటరెడ్డి కూడా కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు.

ప్రస్తుత, పూర్వపు శానససభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 255 Nandikotkur (ఎస్.సి) Isaiah. Yakkaladevi M YSRC 87496 Labbi Venkata Swamy M తె.దే.పా 65682
2009 255 Nandikotkur (ఎస్.సి) Labbi Venkataswamy M INC 63442 Chimme Bitchanna M తె.దే.పా 57669
2004 185 Nandikotkur GEN గౌరు చరితా రెడ్డి F INC 69209 బైరెడ్డి రాజశేఖరరెడ్డి M తె.దే.పా 55721
1999 185 Nandikotkur GEN బైరెడ్డి రాజశేఖరరెడ్డి M తె.దే.పా 58874 Gowru Venkata Reddy M INC 44672
1994 185 Nandikotkur GEN బైరెడ్డి రాజశేఖరరెడ్డి M తె.దే.పా 65864 M. Gidda Reddy M INC 37747
1989 185 Nandikotkur GEN Byreddy Sesha Sayana Reddy M INC 53745 Ippala Thimma Reddy M తె.దే.పా 49617
1985 185 Nandikotkur GEN Ippala Thimmareddy M తె.దే.పా 47457 Byreddy Seshasayanareddy M INC 45385
1983 185 Nandikotkur GEN Byreddy Seshasayana Reddy M IND 36533 Ippala Thimmareddy M IND 32049
1978 185 Nandikotkur GEN Byreddy Seshasayana Reddy M INC (I) 42035 Madduru Subba Reddy M IND 31263
1972 185 Nandikotkur GEN Maddru Subba Reddy M INC    Uncontested         
1967 182 Nandikotkur GEN C. R. Reddy M INC 32951 V. R. Atmakuru M IND 30015
1962 187 Nandikotkur GEN Pulyala Venkatakrishna Reddy M IND 26728 Challa Ramabhupalreddy M INC 22885
1955 161 Nandikotkur GEN N.K. Lingam M INC 36192 N.K. Lingam M INC 36168

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Nandikotkur". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009