నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ2009 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిజయనగరం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°10′12″N 83°27′0″E మార్చు
పటం

నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాలో వుంది. ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

చరిత్ర[మార్చు]

2007-08 పునర్వ్యవస్థీకరణలో నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాలను కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పరచారు.[1] 25 మార్చి 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 200,831 మంది ఓటర్లు ఉన్నారు.[2]

మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

ఎన్నికలు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ
2019 బడ్డుకొండ అప్పల నాయుడు [3] వై.కా.పా
2014 పతివాడ నారాయణస్వామి నాయుడు తెలుగుదేశం
2009 బద్దుకొండ అప్పలనాయుడు కాంగ్రెసు

2014 ఎన్నికలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014) : నెల్లిమర్ల
Party Candidate Votes % ±%
తెలుగు దేశం పార్టీ పతివాడ నారాయణస్వామి నాయుడు 71,267 42.88
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పెన్మత్స సురేష్‌ బాబు 64,294 38.69
భారత జాతీయ కాంగ్రెస్ బడ్డుకొండ అప్పలనాయుడు 23,884 14.37
మెజారిటీ 6,973 4.19
మొత్తం పోలైన ఓట్లు 166,194 87.94 +4.23
తెలుగు దేశం పార్టీ gain from INC Swing

మూలాలు[మార్చు]

  1. "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
  2. "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
  3. "Assembly Election 2019". Election Commission of India. Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.