ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా లోని నియోజకవర్గం. 2009 నియోజక వర్గాల పునర్విభజనలో ఈ నియోజక వర్గం పెనమలూరు శాసనసభ నియోజకవర్గం లోనికి చేరింది.
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్థసారథి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సి.వెంకటేశ్వరరావుపై 6314 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. పార్థసారథి 49337 ఓట్లు సాధించగా, వెంకటేశ్వరరావుకు 43023 ఓట్లు లభించాయి.
- నియోజక వర్గాల పునర్విభనలో ఉయ్యూరు ప్రస్తుతము పెనమలూరుశాసనసభ నియోజకవర్గం పరిధి లోనికి చేరినది.
గెలుపొందిన శాసన సభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
2004 | జనరల్ | కొలుసు పార్థసారథి | పు | కాంగ్రెస్ | 49337 | చలసాని వెంకటేశ్వరరావు | తె.దే.పా | 43023 | |
2001 | జనరల్ | అన్నె విజయలక్ష్మి[1] | మ | తె.దే.పా | 52421 | కొలుసు పార్థసారథి | పు | కాంగ్రెస్ | 35970 |
1999 | జనరల్ | అన్నె బాబూరావు | పు | తె.దే.పా | 33328 | చలసాని వెంకటేశ్వరరావు | పు | కాంగ్రెస్ | 32308 |
1994 | జనరల్ | అన్నె బాబూరావు | పు | తె.దే.పా | 45373 | వంగవీటి శోభనాచలపతిరావు | పు | కాంగ్రెస్ | 33092 |
1989 | జనరల్ | వంగవీటి శోభనాచలపతిరావు | పు | కాంగ్రెస్ | 45415 | అన్నె బాబూరావు | పు | తె.దే.పా | 40771 |
1985 | జనరల్ | అన్నె బాబూరావు[2] | పు | తె.దే.పా | 41817 | మువ్వా సుబ్బారెడ్డి | పు | కాంగ్రెస్ | 34069 |
1983 | జనరల్ | కె.పి.రెడ్డయ్య | పు | కాంగ్రెస్ | 24659 | కాకాని రామమోహనరావు | పు | ఇతరులు | 21567 |
1978 | జనరల్ | వడ్డే శోభనాద్రీశ్వరరావు | పు | జె.ఎన్.పి | 38598 | కాకాని రామమోహనరావు | పు | కాంగ్రెస్ | 31527 |
1972 | జనరల్ | కాకాని వెంకటరత్నం | పు | కాంగ్రెస్ | 31380 | వడ్డే శోభనాద్రీశ్వరరావు | పు | ఇతరులు | 22615 |
1967 | జనరల్ | వి.ఆర్.కడియాల [3] | పు | ఇతరులు | 28295 | కాకాని వెంకటరత్నం | పు | కాంగ్రెస్ | 26604 |
1962 | జనరల్ | కాకాని వెంకటరత్నం[4] | పు | కాంగ్రెస్ | 21871 | కడియాల గోపాలరావు | పు | సి.పి.ఐ | 18876 |
1955 | జనరల్ | కాకాని వెంకటరత్నం[5] | పు | కాంగ్రెస్ | 21622 | ద్రోణవల్లి అనసూయ | పు | సి.పి.ఐ | 20383 |
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Retrieved 2022-11-30.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1985". Elections in India. Retrieved 2022-11-30.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1967". Elections in India. Retrieved 2022-11-30.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1962". Elections in India. Retrieved 2022-11-30.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1955". Elections in India. Retrieved 2022-11-30.