నల్లమడ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లమడ
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
లోకసభ నియోజకవర్గంఅనంతపురం
ఏర్పాటు1978
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

నల్లమడ శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అనంతపురం జిల్లా, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

శాసన సభసభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978[1] అసిగం వీరప్ప ఐఎన్‌సీ
1983[2] కె రామచంద్రారెడ్డి స్వతంత్ర
1985[3] సద్దపల్లి వెంకట రెడ్డి టీడీపీ
1989[4] వీరప్ప అగిసం ఐఎన్‌సీ
1994[5] టీడీ నాగరాజ రెడ్డి టీడీపీ
1999[6] పల్లె రఘునాథ రెడ్డి టీడీపీ
2004[7] కడపల మోహన్ రెడ్డి ఐఎన్‌సీ

మూలాలు

[మార్చు]
  1. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  2. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.