తెర్లాం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| తెర్లాం | |
|---|---|
| Former constituency for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | ఆంధ్రప్రదేశ్ |
| District | విజయనగరం జిల్లా |
| Lok Sabha constituency | అరకు |
| Established | 1978 |
| Abolished | 2009 |
| Reservation | జనరల్ |
తెర్లాం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విజయనగరం జిల్లా, అరకు లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1978[1] | వాసిరెడ్డి వరద రామారావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1983[2] | తెంటు జయ ప్రకాష్[3] | తెలుగుదేశం పార్టీ | |
| 1985[4] | తెంటు జయ ప్రకాష్ | తెలుగుదేశం పార్టీ | |
| 1989[5] | తెంటు జయ ప్రకాష్ | తెలుగుదేశం పార్టీ | |
| 1994[6] | తెంటు జయ ప్రకాష్ | తెలుగుదేశం పార్టీ | |
| 1999[7] | వాసిరెడ్డి వరద రామారావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2004[8] | తెంటు జయ ప్రకాష్ | తెలుగుదేశం పార్టీ | |
| 2008 ఉప ఎన్నిక | తెంటు లక్ష్మునాయుడు | తెలుగుదేశం పార్టీ | |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2004
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
|---|---|---|---|---|
| టీడీపీ | తెంటు జయ ప్రకాష్ | 56104 | ||
| ఐఎన్‌సీ | వాసిరెడ్డి వరద రామారావు | 49088 | ||
| మెజారిటీ | ||||
| పోలింగ్ శాతం | ||||
మూలాలు
[మార్చు]- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ Sakshi (29 June 2024). "హ్యాట్రిక్ వీరులు!". Retrieved 29 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.