పెనమలూరు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పెనమలూరు శాసనసభ నియోజకవర్గం కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలలో గలదు.
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికల్లో కంకిపాడు నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజన ఏర్పడటంతో పెనమలూరు నియోజకవర్గంగా మారింది. గతంలో తూర్పు నియోజకవర్గంలో ఉండే ప్రాంతాలు కృష్ణలంక, లబ్బీపేట, మొగల్రాజపురం, గిరిపురం ప్రాంతాలను కూడా నూతనంగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కలిపారు.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
- కంకిపాడు
- పెనమలూరు
- విజయవాడ గ్రామీణ (పాక్షికం) (ఎన్టీఆర్ జిల్లా)
నైసర్గిక స్వరూపం[మార్చు]
విజయవాడ ఆటోనగర్ బస్‌స్టాండ్ సరిహద్దు నుండి పెనమలూరు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 78 పెనమలూరు జనరల్ కొలుసు పార్థసారథి పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 101485 బోడె ప్రసాద్ పు తె.దే.పా 90168 2014 78 పెనమలూరు జనరల్ బోడె ప్రసాద్ పు తె.దే.పా 102330 కుక్కల విద్యాసాగర్ పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 70882 2009 197 పెనమలూరు జనరల్ కొలుసు పార్థసారథి పు కాంగ్రెస్ పార్టీ 61346 చలసాని వెంకటేశ్వర రావు పు తె.దే.పా 61169