Jump to content

సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°24′0″N 80°9′0″E మార్చు
పటం

సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం పల్నాడు జిల్లాలో గలదు

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]

ఎన్నికలఫలితాలు

[మార్చు]

అసెంబ్లీ ఎన్నికలు 2004

[మార్చు]
2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: సత్తెనపల్లె
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ యర్రం వెంకటేశ్వరరెడ్డి 74,467 58.14 +17.90
తెలుగుదేశం పార్టీ కల్లం అంజి రెడ్డి 50,057 39.08 -12.27
మెజారిటీ 24,410 19.06
మొత్తం పోలైన ఓట్లు 128,077 73.41 +8.20
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగుదేశం పార్టీ Swing

అసెంబ్లీ ఎన్నికలు 2009

[మార్చు]
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: సత్తెనపల్లె
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ యర్రం వెంకటేశ్వరరెడ్డి 61,949 41,60 -16.54
తెలుగుదేశం పార్టీ నిమ్మకాయల రాజ నారాయణ 54,802 36.80 -2.28
ప్రజా రాజ్యం పార్టీ బైరా దిలీప్ చక్రవర్తి 25,715 17.30
మెజారిటీ 7,147 4.80
మొత్తం పోలైన ఓట్లు 148,923 78.38 +4.97
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing

అసెంబ్లీ ఎన్నికలు 2014

[మార్చు]
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: సత్తెనపల్లె
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ కోడెల శివప్రసాదరావు 85,247 50.27
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు 84,323 49.73
మెజారిటీ 924 0.52
మొత్తం పోలైన ఓట్లు 169,570 84.85 +6.47
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

అసెంబ్లీ ఎన్నికలు 2019

[మార్చు]
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: సత్తెనపల్లె
Party Candidate Votes % ±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు 105,063 51.57
తెలుగుదేశం పార్టీ కోడెల శివప్రసాదరావు 84,187 41.32
జనసేన పార్టీ యర్రం వెంకటేశ్వరరెడ్డి 9,279 4.55 New
మెజారిటీ 20,876 10.25
మొత్తం పోలైన ఓట్లు 203,731 88.18 +2.74
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ Swing

పూర్వ, ప్రస్తుత శాసనసభ సభ్యులు

[మార్చు]

సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేల సంవత్సరం వారీగా వారి పార్టీ పేరుతో జాబితా క్రింద ఉంది:

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 సత్తెనపల్లి జనరల్ అంబటి రాంబాబు పు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కోడెల శివప్రసాదరావు పు తె.దే.పా
2014 సత్తెనపల్లి జనరల్ కోడెల శివప్రసాదరావు పు తె.దే.పా 85247 అంబటి రాంబాబు పు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 84323
2009 217 సత్తెనపల్లి జనరల్ యర్రం వెంకటేశ్వరరెడ్డి పు కాంగ్రెస్ 61949 నిమ్మకాయల రాజ నారాయణ పు తె.దే.పా 54802
2004 104 సత్తెనపల్లి జనరల్ యర్రం వెంకటేశ్వరరెడ్డి పు కాంగ్రెస్ 74467 కల్లం అంజి రెడ్డి పు తె.దే.పా 50057
1999 104 సత్తెనపల్లి జనరల్ యలమంచలి వీరాంజనేయులు పు తె.దే.పా 60232 చేబ్రోలు హనుమయ్య పు కాంగ్రెస్ 49539
1994 104 సత్తెనపల్లి జనరల్ పుతుంబాక భారతి స్త్రీ సీపీఎం 54465 రాయపాటి శ్రీనివాస్ పు కాంగ్రెస్ 52128
1989 104 సత్తెనపల్లి జనరల్ దొడ్డ బాలకోటి రెడ్డి పు కాంగ్రెస్ 63287 పుతుంబాక వెంకటపతి పు సీపీఎం 49359
1985 104 సత్తెనపల్లి జనరల్ పుతుంబాక వెంకటపతి పు సీపీఎం 49521 జె.యు. పద్మలత స్త్రీ కాంగ్రెస్ 40170
1983 104 సత్తెనపల్లి జనరల్ నన్నపనేని రాజ కుమారి స్త్రీ స్వతంత్రం 46815 హనుమయ్య చేబ్రోలు పు కాంగ్రెస్ 27147
1978 104 సత్తెనపల్లి జనరల్ రావెల వెంకట్ రావు పు కాంగ్రెస్ (ఇం) 37740 పుతుంబాక వెంకటపతి పు సీపీఎం 28371
1972 104 సత్తెన పల్లి జనరల్ వీరాంజనేయ శర్మ గద పు కాంగ్రెస్ 30223 వావిలాల గోపాలకృష్ణయ్య పు స్వతంత్రం 29414
1967 111 సత్తెనపల్లి జనరల్ జి. కె. వావిలాల పు స్వతంత్రం 30439 ఎన్.ఆర్. మానుకొనియ పు కాంగ్రెస్ 27996
1962 111 సత్తెనపల్లి జనరల్ వావిలాల గోపాలకృష్ణయ్య పు స్వతంత్రం 23611 మేదురి నాగేశ్వరరావు పు కాంగ్రెస్ 18926
1955 96 సత్తెనపల్లి జనరల్ వావిలాల గోపాలకృష్ణయ్య పు సీపీఐ  19893 బండారు వందనం పు కాంగ్రెస్ 19018


ఇవి కూడా చూడండి

[మార్చు]