స్వాతంత్ర్యం

వికీపీడియా నుండి
(స్వతంత్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉత్తర అమెరికాలోని థర్టీన్ బ్రిటిష్ కాలనీస్ కు 1776లో స్వాతంత్ర్యం వచ్చింది.

ఒకరు మరొకరిని ఇబ్బంది పెట్టకుండా తను ఇతరుల వలన ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా గడపడానికి లభించిన హక్కును స్వతంత్రం అంటారు. స్వతంత్రంను స్వాతంత్ర్యం అని కూడా అంటారు. స్వాతంత్ర్యాన్ని ఇంగ్లీషులో ఇండిపెండెన్స్ అంటారు. స్వతంత్రం అనేది ఒక వ్యక్తికే కాక దేశానికి సంబంధించినదై ఉంటుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మహాత్మా గాంధీ

భారత స్వాతంత్ర్య దినోత్సవం