తాడికొండ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ నియోజకవర్గంనుండి ప్రాతినిథ్యం వహించిన డొక్కా మాణిక్య వరప్రసాద్

తాడికొండ శాసనసభ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 86 తాడికొండ ఎస్సీ ఉండవల్లి శ్రీదేవి స్త్రీ వైసీపీ 86,848 తెనాలి శ్రావణ్ కుమార్ పు తె.దే.పా 82,415
2014 86 తాడికొండ ఎస్సీ తెనాలి శ్రావణ్ కుమార్ పు తె.దే.పా 80847 హెనీ క్రిస్టినా స్త్రీ వైసీపీ 73305
2009 205 తాడికొండ ఎస్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు పు కాంగ్రెస్ 61406 తెనాలి శ్రావణ్ కుమార్ పు తె.దే.పా 57786
2004 103 తాడికొండ ఎస్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు పు కాంగ్రెస్ 63411 జే.ఆర్. పుష్పరాజ్ పు తె.దే.పా 47405
1999 103 తాడికొండ ఎస్సీ జే.ఆర్. పుష్పరాజ్ పు తె.దే.పా 51568 కూచిపూడి సాంబశివరావు పు కాంగ్రెస్ 46423
1994 103 తాడికొండ ఎస్సీ జి.ఎం.ఎన్.వి. ప్రసాద్ పు సీపీఐ 53069 తిరువాయిపాటి వెంకయ్య పు కాంగ్రెస్ 38068
1989 103 తాడికొండ ఎస్సీ తిరువాయిపాటి వెంకయ్య పు కాంగ్రెస్ 49779 జే.ఆర్. పుష్పరాజ్ పు తె.దే.పా 47561
1985 103 తాడికొండ ఎస్సీ జే.ఆర్. పుష్పరాజ్ పు తె.దే.పా 40589 కూచిపూడి సాంబశివరావు పు కాంగ్రెస్ 37935
1983 103 తాడికొండ ఎస్సీ జే.ఆర్. పుష్పరాజ్ పు స్వతంత్ర 42987 తమనపల్లి అమృతరావు పు కాంగ్రెస్ 16501
1978 103 తాడికొండ ఎస్సీ తమనపల్లి అమృతరావు పు కాంగ్రెస్(I) 34042 జొన్నకూటి కృష్ణారావు పు జనతా పార్టీ 27565
1972 103 తాడికొండ జనరల్ జి.వి.రత్తయ్య పు కాంగ్రెస్ 28206 బండ్లమూడి సుబ్బయ్య పు స్వతంత్ర 24711
1967 110 తాడికొండ జనరల్ జి.వి.రత్తయ్య పు కాంగ్రెస్ 23449 కె.శివరామక్రిష్ణయ్య పు సీపీఎం 16419

ఎన్నికల ఫలితాలు[మార్చు]

అసెంబ్లీ ఎన్నికలు 2004[మార్చు]

2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: తాడికొండ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భారత జాతీయ కాంగ్రెస్ డొక్కా మాణిక్యవరప్రసాద్ 63,411 56.24 +11.79
తెలుగుదేశం పార్టీ జే.ఆర్. పుష్పరాజ్ 47,405 42.05 -7.32
మెజారిటీ 16,006 14.19
మొత్తం పోలైన ఓట్లు 112,743 75.97 +11.91
తె.దే.పా పై కాంగ్రెస్ విజయం సాధించింది ఓట్ల తేడా

అసెంబ్లీ ఎన్నికలు 2009[మార్చు]

2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: తాడికొండ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భారత జాతీయ కాంగ్రెస్ డొక్కా మాణిక్యవరప్రసాద్ 61,406 44.07 -12.17
తెలుగుదేశం పార్టీ తెనాలి శ్రావణ్ కుమార్ 57,786 41.47 -0.58
ప్రజా రాజ్యం పార్టీ రావెల శాంతి జ్యోతి 16,001 11.48
మెజారిటీ 3,620 2.60
మొత్తం పోలైన ఓట్లు 139,329 84.30 +6.33
కాంగ్రెస్ గెలుపు మార్పు

అసెంబ్లీ ఎన్నికలు 2014[మార్చు]

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: తాడికొండ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తెలుగుదేశం పార్టీ తెనాలి శ్రావణ్ కుమార్ 80,847 50.70
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెనిక్రిస్టినా కతేరా 73,305 45.97
మెజారిటీ 7,542 4.73
మొత్తం పోలైన ఓట్లు 159,473 89.15 +4.85
కాంగ్రెస్ పై తె.దే.పా విజయం సాధించింది ఓట్ల తేడా

అసెంబ్లీ ఎన్నికలు 2019[మార్చు]

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: తాడికొండ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండవల్లి శ్రీదేవి 86,848 48.66%
తెలుగుదేశం పార్టీ తెనాలి శ్రావణ్ కుమార్ 82,415 46.18%
మెజారిటీ Increase 4083 Increase 2.48%
మొత్తం పోలైన ఓట్లు
తె.దే.పా పై వై.ఎస్.ఆర్.సి.పి విజయం సాధించింది ఓట్ల తేడా

.

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు[మార్చు]

  1. Sakshi (1 April 2019). "తాడికొండలో పాగా ఎవరిదో..?". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.