Jump to content

ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°7′48″N 78°30′36″E మార్చు
పటం

ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నంద్యాల జిల్లాలో గలదు.

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో 2014లో గెలుపొందిన భూమా అఖిలప్రియ

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 ఆళ్ళగడ్డ జనరల్ గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి పు వై.కా.పా భూమా అఖిల ప్రియ స్త్రీ తె.దే.పా
2014 253 ఆళ్ళగడ్డ జనరల్ భూమా అఖిల ప్రియ స్త్రీ వైకాపా ఏకగ్రీవం
2014 253 ఆళ్ళగడ్డ జనరల్ భూమా శోభానాగిరెడ్డి (మరణానంతరం) స్త్రీ వై.కా.పా 92,108 గంగుల ప్రభాకర్ రెడ్డి పు తె.దే.పా 17,928
2012 ఉప ఎన్నిక ఆళ్ళగడ్డ జనరల్ భూమా శోభానాగిరెడ్డి స్త్రీ వై.కా.పా 88697 గంగుల ప్రభాకర్ రెడ్డి పు కాంగ్రేసు 51902
2009 253 ఆళ్ళగడ్డ జనరల్ భూమా శోభానాగిరెడ్డి స్త్రీ ప్రజారాజ్యం పార్టీ 61555 గంగుల ప్రతాపరెడ్డి పు కాంగ్రేసు 59597
2004 183 ఆళ్ళగడ్డ జనరల్ గంగుల ప్రతాపరెడ్డి పు కాంగ్రేసు 67596 భూమా నాగిరెడ్డి పు తె.దే.పా 56879
1999 183 ఆళ్ళగడ్డ జనరల్ భూమా శోభానాగిరెడ్డి స్త్రీ తె.దే.పా 60352 గంగుల ప్రభాకర్ రెడ్డి పు కాంగ్రేసు 46693
1997 ఉప ఎన్నిక ఆళ్ళగడ్డ జనరల్ భూమా శోభానాగిరెడ్డి స్త్రీ తె.దే.పా 75345 ఇరిగెల రాంపుల్లారెడ్డి పు కాంగ్రేసు 28184
1994 183 ఆళ్ళగడ్డ జనరల్ భూమా నాగిరెడ్డి పు తె.దే.పా 64146 గంగుల ప్రభాకర్ రెడ్డి పు కాంగ్రేసు 48343
1989 183 ఆళ్ళగడ్డ జనరల్ భూమా వీర శేఖర్ రెడ్డి పు తె.దే.పా 54501 గంగుల ప్రతాపరెడ్డి పు కాంగ్రేసు 51549
1985 183 ఆళ్ళగడ్డ జనరల్ గంగుల ప్రతాపరెడ్డి పు కాంగ్రేసు 45625 భూమా వీరశేఖర్ రెడ్డి పు తె.దే.పా 44320
1983 183 ఆళ్ళగడ్డ జనరల్ ఎస్వీ సుబ్బారెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 49208 గంగుల ప్రతాపరెడ్డి పు కాంగ్రేసు 35474
1980 ఉప ఎన్నిక ఆళ్ళగడ్డ జనరల్ గంగుల ప్రతాపరెడ్డి పు కాంగ్రేసు (ఇందిరా) 44752 ఎస్వీ సుబ్బారెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 30234
1978 183 ఆళ్ళగడ్డ జనరల్ గంగుల తిమ్మారెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 43126 సోముల వెంకటసుబ్బారెడ్డి పు కాంగ్రేసు (ఇందిరా) 35721
1972 183 ఆళ్ళగడ్డ జనరల్ ఎస్వీ సుబ్బారెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 37503 గంగుల తిమ్మారెడ్డి పు కాంగ్రేసు 34925
1967 180 ఆళ్ళగడ్డ జనరల్ గంగుల తిమ్మారెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 40219 ఎస్వీ సుబ్బారెడ్డి పు కాంగ్రేసు 12244
1962 191 ఆళ్ళగడ్డ షెడ్యూల్డ్ కులాలు సాత్రి జయరాజ్‌ పు కాంగ్రేసు 13041 నేరెళ్ల సుందరరాజు పు సి.పి.ఐ 8682


2004 ఎన్నికలు

[మార్చు]

2004 ఎన్నికలలో ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన గంగుల ప్రతాప్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన భూమా నాగిరెడ్డిపై 10681 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. గంగుల ప్రతాప్ రెడ్డికి 67596 ఓట్లు లభించగా, భూమా నాగిరెడ్డి 56915 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇరిగెల రాంపుల్లారెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ నుండి గంగులప్రతాపరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున భూమా నాగిరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున బొరెడ్డి లక్ష్మీరెడ్డి, లోక్‌సత్తా పార్టీ నుండి ఆర్.రాధాకృష్ణ పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009