గంగుల ప్రతాపరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగుల ప్రతాపరెడ్డి
శాసనసభ సభ్యుడు
In office
1980–1983
Preceded byగంగుల తిమ్మారెడ్డి
Succeeded byసోముల వెంకట్ సుబ్బారెడ్డి
Constituencyఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్
శాసనసభ సభ్యుడు
In office
1985–1989
Preceded byసోముల వెంకట్ సుబ్బారెడ్డి
Succeeded byభూమా శంకరరెడ్డి
Constituencyఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
In office
1991–1991
Preceded byబొజ్జా వెంకటరెడ్డి
Succeeded byపాములపర్తి వెంకట నరసింహారావు
Constituencyనంద్యాల లోకసభ నియోజకవర్గం , ఆంధ్రప్రదేశ్
శాసనసభ సభ్యుడు
In office
2004–2009
Preceded byభూమా శోభా నాగిరెడ్డి
Succeeded byభూమా శోభా నాగిరెడ్డి
Constituencyఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్
వ్యక్తిగత వివరాలు
జననం (1950-07-01) 1950 జూలై 1 (వయస్సు 71)
యెరగుడిదిన్నె, కర్నూలు జిల్లా, మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ (1980 - 2017)
భారతీయ జనతా పార్టీ (2019- ప్రస్తుతం)
జీవిత భాగస్వామిచంద్రలేఖ
తండ్రిగంగుల తిమ్మారెడ్డి

గంగుల ప్రతాపరెడ్డి (జ.1950 జూలై 1) కర్నూలు జిల్లా చెందిన రాజకీయ నాయకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1950 జూలై 1న కర్నూలు జిల్లాలోని యరగుడిదిన్నె గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి గంగుల తిమ్మారెడ్డి 1967లో ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించాడు. అతను హైదరాబాదులోని న్యూసైన్స్ కళాశాలలో బి.యస్సీ చదివాడు.[1] అతను 1991 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల లోకసభ నియోజకవర్గం నుంచి,, 2004 ఎన్నికలలో ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు.

తాను గెలుపొందిన 1991లోనే పి.వి.నరసింహారావుకి ప్రధాని అయ్యే అవకాశం రావడంతో తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని ఖాళీ చేశాడు.[2][3][4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతను 1975 ఫిబ్రవరి 27న చంద్రలేఖను వివాహమాడాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమార్తె.

మూలాలు[మార్చు]

  1. "Shri Gangula Prathap Reddy MP biodata Nandyal | ENTRANCEINDIA" (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-17. Retrieved 2020-06-17.
  2. Economic and Political Weekly. Sameeksha Trust. 1991. p. 2610. Retrieved 1 February 2019.
  3. "Gangula Pratap joins Telugu Desam Party". Gopi Dara. The Times of India. 16 August 2017. Retrieved 1 February 2019.
  4. "YSRC glad as Gangula Pratap Reddy joins Telugu Desam". Deccan Chronicle. 18 August 2017. Retrieved 1 February 2019.

బాహ్య లంకెలు[మార్చు]