భూమా అఖిల ప్రియ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అఖిల ప్రియ
భూమా అఖిల ప్రియ

ఆళ్లగడ్డ ఉప ఎన్నికల ప్రచారంలో అఖిల ప్రియ


ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు.
పదవీ కాలము
2014 – 2019
ముందు భూమా శోభా నాగిరెడ్డి
తరువాత గంగుల బ్రిజేంద్రనాథరెడ్డి
నియోజకవర్గము ఆళ్ళగడ్డ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
మతం హిందూ - రెడ్డి

భూమా అఖిల ప్రియ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకురాలు. 2014 లో ఆళ్ళగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైంది[1]. 2019 లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గంలోపోటీ చేసి, ఓడిపోయింది.

నేపధ్యము[మార్చు]

ఈమె తల్లి దివంగత భూమా శోభా నాగిరెడ్డి మరియు తండ్రి భూమా నాగిరెడ్డి. ముగ్గురు సంతానంలో ఈమె పెద్దది. తల్లి మరణంతో ఖాళీ అయిన ఆళ్ళగడ్డ శాసనసభా స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరపున పోటిలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికైనది.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]