కావలి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని 10 శాసనసభ నియోజకవర్గాలలో కావలి శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఎన్నికైన శాసనసభ సభ్యులు[మార్చు]

 • 1951, 1955 - బత్తెన రామకృష్ణారెడ్డి
 • 1962 - యెల్లంపల్లి పెంచలయ్య
 • 1967 - జి.సుబ్బనాయుడు
 • 1972-78 - గొట్టిపాటి కొండపనాయుడు
 • 1978-83 - కలికి యానాదిరెడ్డి
 • 1983-85 - పాతళ్ళపల్లి వెంగళరావు
 • 1985-89 ː కలికి యానాదిరెడ్డి
 • ̈1989-94 ː కలికి యానాదిరెడ్డి
 • 1994 - కలికి యానాదిరెడ్డి
 • 1999 - వంటేరు వేణుగోపాలరెడ్డి
 • 2004 - మాగుంట పార్వతమ్మ
 • 2009 - బీదా మస్తాన్ రావు

ప్రస్తుత , పూర్వపు శాసనసభ్యుల జాబితా[మార్చు]

2014 Ramireddy prathap kumar reddy
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 233 Kavali GEN Ramireddy Pratap Kumar Reddy M YSRC 89589 Beeda Masthan Rao M తె.దే.పా 84620
2009 233 Kavali GEN Beeda Masthan Rao M తె.దే.పా 69219 Katam Reddy Vishnuvardhan Reddy M INC 50192
2004 125 Kavali GEN Parvathamma Magunta F INC 68167 Janakiram Madala M తె.దే.పా 47018
1999 125 Kavali GEN Vanteru Venugopal Reddy M తె.దే.పా 63630 Yanadi Reddy Kaliki M INC 45185
1994 125 Kavali GEN Kaliki Yanadi Reddy M INC 42968 Vanteru Venugopala Reddy M తె.దే.పా 35528
1989 125 Kavali GEN Kaliki Yanadi Reddy M INC 54115 Pathallapalli Vengala Rao M తె.దే.పా 44252
1985 125 Kavali GEN Yanadireddy Kaliki M INC 46286 Venkatanarayana Muvvala M తె.దే.పా 36453
1983 125 Kavali GEN Patallapalli Vengal Rao M IND 42916 Kaliki Yanadi Reddy M INC 32744
1978 125 Kavali GEN Kaliki Yanadi Reddy M INC (I) 44456 గొట్టిపాటి కొండపనాయుడు M JNP 23419
1972 125 Kavali GEN గొట్టిపాటి కొండపనాయుడు M IND 27874 Ayya Pareddy Vemi Reddy M IND 21425
1967 122 Kavali GEN G. Subbanaidu M SWA 26540 జి.సి.కొండయ్య M INC 24231
1962 128 Kavali (ST) Yalampalli Penchalaiah M INC 20558 Chelamaharla Penchalaiah M SWA 14535
1960 By Polls Kavali GEN R.D. Reddy M INC 25059 T. Ramakrishnaiah M IND 10927
1955 112 Kavali GEN Bathena Ramakrishna Reddi M PP 18295 Allampati Ramachandra Reddi M CPI 15685


2004 ఎన్నికలు[మార్చు]

2004 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మాగుంట పార్వతమ్మ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.జానకిరాంపై 21149 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. పార్వతమ్మకు 68167 ఓట్లురాగా, జానకిరాంకు 47018 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బీదా మస్తాన్ రావు పోటీ చేయగా[1] భారతీయ జనతా పార్టీ తరఫున కందుకూరి సత్యనారాయణ పోటీ చేశాడు[2], కాంగ్రెస్ పార్టీ తరపున కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పొటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీదా మస్తాన్ రావు గెలుపొందినాడు.

నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]

గొట్టిపాటి కొండపనాయుడు:

1956లో గట్టుపల్లి పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ జీవనం ఆరంభించిన గొట్టిపాటి కొండపనాయుడు అదే పంచాయతీకి 1959, 1964, 1970లలో మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. 1959-64 వరకు వింజమూరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. 1964-70 కాలంలో నెల్లూరు జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షుడిగా, 1972-78 కాలంలో కావలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడిగా పనిచేశాడు. "మనం-మనదేశం", "ఆంధ్రప్రదేశ్", "దేశదర్శిని", "నెల్లూరు దర్శిని" పుస్తకాలను రచించాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
 2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009