దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి
స్వరూపం
దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి | |||
[[Image:|225x250px|దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి]]
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | కావలి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1966 నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | name=లక్ష్మిరెడ్డి | ||
నివాసం | 5-32, రాఘవేంద్ర కాలనీ \ ముసునూరు,కావలి, నెల్లూరు జిల్లా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కావలి నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]
దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కావలి నియోజకవర్గ పరిధిలో క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడు.
దగుమాటి వెంకట కృష్ణా రెడ్డిని 2024 ఫిబ్రవరి 5న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కావలి నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kavali". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ EENADU (5 June 2024). "తొలినుంచే కృష్ణారెడ్డికే ఆధిక్యం". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ Eenadu (5 June 2024). "పసుపు జెండా.. విజయ ఢంకా". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ Eenadu (5 February 2024). "తెదేపా కావలి బాధ్యుడిగా కావ్య కృష్ణారెడ్డి". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.