మార్కాపురం శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ప్రకాశం జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో మార్కాపురం శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
- కొనకనమిట్ల
- పొదిలి
- తర్లుపాడు
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.నారాయణరెడ్డి పోటీ చేసారు.[1] మార్కాపురమ్ నియోజకవర్గానికి 2009 లో నారాయణరెడ్డి పోటీ చేసి గెలుపొందారు.
నియోజకవర్గంలోని శాసనసభ్యుల జాబితా[మార్చు]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2014 230 Markapuram GEN Janke Venkata Reddy M YSRC 82411 Kandula Narayana Reddy M తె.దే.పా 72609 2009 230 Markapuram GEN Kandula Narayana Reddy M తె.దే.పా 69744 Kunduru Pedda Kondareddy M INC 60690 2004 122 Markapuram GEN Pedda Konda Reddy Kunduru M INC 58108 Kandula Narayana Reddy M తె.దే.పా 37370 1999 122 Markapuram GEN Pedda Konda Reddy Kunduru M INC 62625 Janke Venkata Reddy M తె.దే.పా 56504 1994 122 Markapuram GEN Janke Venkata Reddy M IND 60328 Kunduru Pedda Konda Reddy M INC 39487 1989 122 Markapuram GEN Pedda Konda Reddy Kunduru M INC 52147 Janke Venkata Reddy M తె.దే.పా 49616 1985 122 Markapuram GEN Kundurupedda Konda Reddy M INC 41333 Subbiah Poola M CPI 34326 1983 122 Markapuram GEN Narayana Reddy V. V. M IND 40302 Chalama Reddy Dodda M INC 20949 1978 122 Markapuram GEN Poola Subbaiah M CPI 28030 Venna Venkata Narayanareddy M JNP 27947 1972 122 Markapuram GEN M. Nasar Baig M INC 29500 Adapala Kuppu Swamu M BJS 16343 1967 185 Markapuram GEN C. Vengaiah M IND 27335 K. D. Reddy M INC 24535 1962 193 Markapuram GEN Kandula Obula Reddi M INC 25786 Muthakapalli Moorthireddi M IND 13093 1955 166 Markapuram GEN Kandula Obula Reddy M KLP 23463 Poola Subbaiah M CPI 15394
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009