జంకె వెంకట రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జంకె వెంకట రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
ముందు కందుల నారాయణ రెడ్డి
తరువాత కుందూరు నాగార్జున రెడ్డి
నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 1999
ముందు కుందూరు పెద్ద కొండారెడ్డి
తరువాత కుందూరు పెద్ద కొండారెడ్డి
నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940
ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ

జంకె వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మార్కాపురం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జంకె వెంకట రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు పెద్ద కొండారెడ్డి చేతిలో 2531 ఓట్లతో ఓడిపోయి 1994లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
1989 కుందూరు పెద్ద కొండారెడ్డి కాంగ్రెస్ పార్టీ 52147 జంకె వెంకట రెడ్డి టీడీపీ 49616
1994 జంకె వెంకట రెడ్డి స్వతంత్ర 60328 కుందూరు పెద్ద కొండారెడ్డి కాంగ్రెస్ పార్టీ 39487
1999 కుందూరు పెద్ద కొండారెడ్డి కాంగ్రెస్ పార్టీ 62625 జంకె వెంకట రెడ్డి టీడీపీ 56504
1999 కుందూరు పెద్ద కొండారెడ్డి కాంగ్రెస్ పార్టీ 62625 జంకె వెంకట రెడ్డి టీడీపీ 56504
2004 కుందూరు పెద్ద కొండారెడ్డి కాంగ్రెస్ పార్టీ 58108 జంకె వెంకట రెడ్డి స్వతంత్ర 22287
2014 జంకె వెంకట రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 82411 కందుల నారాయణ రెడ్డి టీడీపీ 72609

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.