పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°46′48″N 83°25′48″E మార్చు
పటం

పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం, పార్వతీపురం మన్యం జిల్లాలో గలదు. ఇది షెడ్యూలు కులాల (Scheduled Caste) వారికి రిజర్వ్ చేయబడింది.

చరిత్ర[మార్చు]

ఇది 1951 లో ఏర్పడింది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

2004 ఎన్నికలు[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.జగదీశ్వరరావుపై 1796 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. విజయరామరాజుకు 48276 ఓట్లు రాగా, జగదీశ్వరరావు 46480 ఓట్లు సాధించాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[3]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 131 పార్వతీపురం ఎస్సీ అలజంగి జోగారావు పు వైఎస్సార్సీపీ 75,304 బొబ్బిలి చిరంజీవులు పు తె.దే.పా 51105
2014 131 Parvathipuram ఎస్సీ బొబ్బిలి చిరంజీవులు పు తె.దే.పా 62458 జమ్మాన ప్రసన్నకుమార్‌ M వైఎస్సార్సీపీ 56329
2009 131 Parvathipuram (ఎస్.సి) సవరపు జయమణి F INC 49614 బొబ్బిలి చిరంజీవులు M తె.దే.పా 46896
2004 9 Parvathipuram GEN శత్రుచర్ల విజయరామరాజు M INC 48276  ద్వారపురెడ్డి జగదీశ్వరరావు M తె.దే.పా 46426
1999 9 Parvathipuram GEN మరిశర్ల శివున్నాయుడు M INC 49891 ద్వారపురెడ్డి ప్రతిమాదేవి F తె.దే.పా 35924
1997 (ఉప ఎన్నిక) 9 పార్వతీపురం జనరల్ యర్రా అన్నపూర్ణమ్మ మహిళా తె.దే.పా [4]
1994 9 Parvathipuram GEN యర్రా కృష్ణమూర్తి M తె.దే.పా 47448 మరిశర్ల శివున్నాయుడు M INC 37468
1989 9 Parvathipuram GEN యర్రా కృష్ణమూర్తి M తె.దే.పా 42555 మరిశర్ల శివున్నాయుడు M INC 39866
1985 9 Parvathipuram GEN మరిశర్ల వెంకటరామినాయుడు M తె.దే.పా 39826 దొడ్డి పరశురాం M INC 23824
1983 9 Parvathipuram GEN మరిశర్ల వెంకటరామినాయుడు M IND 37553 దొడ్డి పరశురాం M INC 17815
1978 9 Parvathipuram GEN చీకటి పరశురాం నాయుడు M జనతా పార్టీ 32494 వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడి M INC 17671
1972 9 Parvathipuram GEN చీకటి పరశురాం నాయుడు M IND 32027 మరిశర్ల వెంకటరామి నాయుడు M INC 21467
1967 9 Parvathipuram GEN మరిశర్ల వెంకటరామి నాయుడు M SWA 23096 చీకటి పరశురాం నాయుడు M INC 16190
1962 9 Parvathipuram GEN చంద్రచూఢామణి దేవ్ M కాంగ్రెస్‌ 24850 Paruvada Laxmi Naidu M IND 17403
1955 8 Parvathipuram GEN చంద్రచూఢామణి దేవ్ M స్వతంత్ర 27480 చీకటి పరశురాం నాయుడు M KLP 18111

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు[మార్చు]

  1. "Election Commission of India.Madras Assembly results.1951" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-07-01.
  2. "Election Commission of India 1978-2004 results". Archived from the original on 2008-06-21. Retrieved 2008-07-01.
  3. Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
  4. Andhrabhoomi (10 January 2019). "మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మృతి". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.